‘దారుణంగా కొట్టాడు.. సాయం చేయండి ప్లీజ్‌’

14 Nov, 2019 14:54 IST|Sakshi

షార్జా:  భర్త వేధింపులను భరించలేని ఓ మహిళ సోషల్‌ మీడియా వేదికగా తన మనో వేదనను పంచుకుంది. భర్త రోజూ వేధిస్తున్నాడని, తనకు సహాయం కావాలంటూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. వెంటనే ఈ విషయంపై స్పందించిన పోలీసులు బుధవారం సదరు మహిళ భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన యూఏఈలోని షార్జాలో చోటుచేసుకుంది. వివరాలు.. భారత్‌ చెందిన జాస్మిన్‌ సుల్తాన్‌(33) అనే మహిళకు మహ్మద్‌ ఖిజార్‌ ఉల్లా(47) అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉద్యోగరీత్యా షార్జాలో స్థిరపడ్డ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఇటీవల భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యామని, తనపై హింసాత్మకంగా దాడి చేస్తున్నాడని నవంబర్‌ 12న ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. అంతేగాక తమ పాస్‌పోర్టులను, బంగారాన్ని లాక్కొన్ని చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె వాపోయింది. భర్త నుంచి తనను, పిల్లలను రక్షించి సొంత ఊరు అయిన బెంగుళూరుకు పంపాలని అభ్యర్థించింది. తనకు ఇక్కడ(షార్జా)లో తెలిసిన వారు ఎవరూ లేరని పోలీసులను వేడుకుంది. ఇక  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్‌ ఖిజార్‌ ఉల్లాను విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెట్టు నుంచి దూరం చేయడంతో చితక్కొట్టారు

ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ..

స్టీరింగ్‌ విరిగి.. పక్కకు ఒరిగి

పట్టుకోండి చూద్దాం!

బంగారం అనుకొని దోచేశారు

పట్టాలపై చితికిపోయిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు

నయా మోసగాళ్లు..

నిద్రమత్తు తెచ్చిన అనర్థం

నవ్వినందుకు చితకబాదాడు

కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీ

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

ప్రొఫెసర్ల వేధింపులతో బలవన్మరణం

మహిళ మెడ నరికి హత్య

వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు

సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు

మత్తులో ట్రావెల్స్‌ డ్రైవర్, కండక్టర్‌ 

కుమారుడి పెళ్లి వేడుకలో.. తండ్రి హత్య!

మొండం లేని మహిళా మృతదేహాం లభ్యం

నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!

మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు

దోపిడి దొంగల బీభత్సం; భారీ చోరి

ప్రియుడి కోసం రూం: వివాహిత దారుణ హత్య

7లక్షలకు 13 ఏళ్ల కూతురిని అమ్మేశాడు!

రూ.లక్షకు.. రూ.5లక్షలు

హన్నన్నా...ఆర్‌ఐఓ గారూ?

ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!

చోరీకి యత్నించి.. పట్టుబడి!

పోలీసులకు సవాల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒళ్లు గగుర్పొడిచే రేప్‌ సన్నివేశాలు..

‘హైట్‌ గురించి మాట్లాడితే ఇంటికి వెళ్లలేను’

శ్రీదేవి, రేఖలకు ఏఎన్‌ఆర్‌ అవార్డులు

‘ఓ మై గాడ్‌’ అనిపిస్తున్న బన్నీ పాట

కొత్త ఇంటి కోసం రూ. 144 కోట్లు?

రానా థ్రిల్లింగ్‌ వాయిస్‌కు ఫాన్స్‌ ఫిదా