కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు..!

17 May, 2019 14:35 IST|Sakshi

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమిషన్ రేట్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని గ్యాంగ్‌ను అరెస్టు చేసి పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దొంగతనాలకు పాల్పడి సవాల్‌ విసురుతున్న భుక్యా నాయక్‌ ముఠాను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం ద్వారా క్రైం బ్రాంచ్‌ పోలీసులు పట్టుకోగలిగారని విజయవాడ సీపీ ద్వారాకా తిరుమలరావు చెప్పారు.

వందల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన భుక్యా నాయక్‌ ముఠా నుంచి 54లక్షలు విలు చేసే 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17.2 కేజీల వెండి ఆభరణాలు, 9లక్షల 65వేల నగదు, ఒక ల్యాప్ ట్యాప్, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యనాయక్ తోపాటు పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు, బాణావత్ రాజా, నల్లమోతు సురేష్, గుత్తికొండ పవన్ కూమార్ మరో మైనర్.. గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీపీ చెప్పారు. ఈ గ్యాంగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 200 కేసులున్నాయని తెలిపారు. ముఠాలోని ఇద్దరు సభ్యులు సురేష్, పవన్ కూమార్ ఇప్పటికే జైళ్లలో ఉన్నారని వెల్లడించారు. ‌ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తి కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారని సీపీ పేర్కొన్నారు. భుక్యా నాయక్‌ ముఠా అరెస్టుతో అనేక దొంగతనాలు బయటపడ్డాయని అన్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోడెల బండారం బట్టబయలు

బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

పెళ్ళైన మూడు నెలలకే  దంపతుల ఆత్మహత్య

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

మహిళా పోలీసు దారుణ హత్య

ఫేక్‌ వీడియో; చిక్కుల్లో ఎమ్మెల్యే!

భార్యపై పైశాచికత్వం; హత్య!

రుయా ఆస్పత్రిలో దారుణం

నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో..

భార్యపై అనుమానం.. కుమారుడి గొంతుకోసి..

టీఎంసీ కార్యకర్త ఇంటిపై బాంబు దాడి

రూ. 1.88 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వలేదని..

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడుగురు మృతి

తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

కనిపించకుండా పోయిన బాలుడు శవమై తేలాడు

పేరుమోసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్

ఆకాశవాణిలో దొంగలు పడ్డారు

పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై దాడి

కష్టాలు భరించలేక భర్తను కడతేర్చిన భార్య

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన

నడిరోడ్డుపై మహిళను తంతూ..

రెప్పపాటులో ఘోరం..

మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు

రంజీ క్రికెటర్‌ను మోసగించిన కోడెల కుమారుడు

ప్రైవేటు కాలేజీలో చేర్పించలేదని..

నెక్లెస్‌ రోడ్డు ఘటన.. యువకుడు మృతి

కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

లుక్‌ డేట్‌ లాక్‌?

అప్పుడు ఎంత అంటే అంత!

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం