తీహార్‌ జైలుకు చిదంబరం

5 Sep, 2019 18:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి  చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు.  ఐఎన్‌ఎక్స్ మీడియా  కేసులో చిదంబరానికి  సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది.   ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో  ఉన్న ఆయన్ను నేడు (గురువారం) కోర్టు ముందు హాజరుపర్చింది.  దీంతో  సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి  పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.  ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని  తీహార్ జైలుకు  తరలించారు.14 రోజులు  ఆయన తీహార్‌ జైల్లో గడపాల్సి వుంది.

అయితే  జైలులో తగిన భద్రత, సౌకర్యాలు కల్పించాలని  ఢిల్లీకోర్టును  ఆశ్రయించారు చిదంబరం. జెడ్-కేటగిరీ భద్రతలో ఉన్న ఆయనకు అదే తరహా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక సౌకర్యాల విషయానికి వస్తే.. చిదంబరం నేలమీద  కూర్చోలేరు కనుక  వెస్ట్రన్‌ టాయిలెట్‌ ఉండాలని కూడా అభ్యర్థించారు. దీంతో జైలు మాన్యువల్‌కు లోబడి చిదంబరం తరఫున  న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అన్ని అభ్యర్థనలను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ అనుమతించారు. జైలులో చిదంబరానికి తగిన భద్రత ఉంటుందని సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) హామీ ఇచ్చారు. అలాగే మందులను జైలుకు తీసుకెళ్లడానికి  అనుమతి లభించింది.  కాగాఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో  చిదరంబరం తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో మాజీ మంత్రిని ఆగస్టు 21 రాత్రి సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికాలో భారతీయ దంపతుల మృతి

అప్పటి నుంచి సతీష్‌పై ద్వేషం పెంచుకున్న హేమంత్‌

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

భార్య మృతి తట్టుకోలేక..

మిర్యాలగూడలో రైస్‌మిల్లు వ్యాపారి కుచ్చుటోపీ..! 

యువకుడి హత్యకు ఆధిపత్య పోరే కారణం!

ప్రాణం తీసిన వేగం

కూరగాయల కత్తితో వెంటాడి.. ఆపై

ఉద్యోగాల పేరుతో రైల్వే ఉద్యోగుల మోసం

కబడ్డీ ఆటలో గొడవ.. కొట్టుకు చచ్చారు

వైజాగ్‌ యువతి అదృశ్యం

గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు

వైద్యుడి నిర్లక్ష్యం.. బాలికకు వైకల్యం

ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!

సినిమాలో వేషం ఇప్పిస్తానని మోసం

వామ్మో.. గొలుసు దొంగలు

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

గణేష్‌ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుడి పాడుబుద్ధి..

విమానాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని..

ఒక బైక్‌.. 31 చలానాలు

హర్యానాలో ఖా‘కీచకం’

మద్యానికి బానిసై మగువ కోసం..

పంటినొప్పి నెపంతో వచ్చి వైద్యురాలిపై దాడి

జనసేన కోసం కష్టపడితే మోసం చేశారు..

పరిటాల వర్గీయుల బరితెగింపు 

విడిపోయి ఉండలేక.. కలిసి చచ్చిపోదామని..

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు

రైస్‌ 'కిల్లింగ్‌'!

దోస్త్‌ ఫారిన్‌ పోవొద్దని...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాలసీసాలో మందు..!

నెటిజన్‌కు కౌంటర్‌ ఇచ్చిన హీరో

అనుష్క ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే..?

అనుష్కని ఇంత అసభ్యకరంగా వర్ణిస్తారా?

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!