బయటకు లాక్కొచ్చి..జుట్టు కత్తిరించి..

26 Aug, 2019 10:50 IST|Sakshi
బాధిత మహిళ(ఫొటో కర్టెసీ: ఇండియాటుడే)

రాంచి : యువకుడు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించిన వివాహితకు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆమెను పిలిపించిన మహిళా పంచాయతీ సభ్యులు సదరు మహిళను దారుణంగా కొట్టి జుట్టు కత్తిరించారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...బాధిత మహిళ భర్తతో కలిసి కోడెర్మా జిల్లాలోని దంగోడి అనే గ్రామంలో జీవిస్తోంది. భర్త మేనల్లుడైన 22 ఏళ్ల యువకుడు తరచుగా వాళ్లింటికి వచ్చేవాడు. ఈ క్రమంలో బాధిత మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. మూడు నెలలుగా ఇదే తంతు కొనసాగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆ ఊరి మహిళా పంచాయతీ సభ్యులను కలిసి బాధిత మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఈ సంబంధం కొనసాగించాల్సిందిగా తనను వేధిస్తోందని చెప్పాడు. దీంతో వాళ్లంతా ఆమె ఇంటికి చేరుకుని బయటికి లాక్కొచ్చి అర్థనగ్నంగా మార్చి తీవ్రంగా దాడి చేశారు. తప్పు చేశావంటూ ఆమె జట్టు కత్తిరించి  పంచాయతీ వద్దకు ఈడ్చుకువచ్చారు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో 11 మంది వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారిని విచారిస్తున్నామని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి

చౌక స్పిరిట్‌.. కాస్ట్‌లీ లిక్కర్‌

రాఖీ కట్టేందుకు వచ్చి...

పాత కక్షలే కారణం..

గర్భిణి అని చూడకుండా.. కట్టుకున్నోడే ఉసురు తీశాడు

దాయాదులే నిందితులు..!

వెంచర్‌ నిర్వాహకులపై టీడీపీ నేతల దాడి

చందాకోసం ఐచర్‌ను ఆపబోతే..

కాటేసిన కరెంటు

గుండె చెరువు!

టాయిలెట్‌లో బంగారం

అన్నం పెట్టలేదని ఓ సీరియల్‌ కిల్లర్‌..

ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం పాలేరు హత్య

పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ తప్పుడు ప్రచారం 

అత్తింటివారి వేధింపులు భరించలేక..

గుట్టువిప్పిన శేఖర్‌ చౌదరి...

తల్లిదండ్రులతో ప్రయాణం.. ఇంతలో..

మోడల్‌పై క్యాబ్‌ డ్రైవర్‌ ఘాతుకం..

ఫేక్‌ ప్రొఫైల్‌తో కుచ్చుటోపీ

పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

బట్టబయలైన టీడీపీ సోషల్‌ మీడియా కుట్ర

సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

తల్లి, కూతుళ్ల దారుణ హత్య

ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య!

ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా..

నకిలీ నోట్ల దందా..

యువకుడిది హత్యా.. ప్రమాదమా?

అమ్మాయని లిఫ్టిస్తే.. కొంపముంచింది

ఖమ్మంలో బాలుడి హత్య..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు