మేనమామ వేధిస్తున్నాడు.. నటి

12 Sep, 2019 06:59 IST|Sakshi
నటి జయశ్రీ రామయ్య

కర్ణాటక  ,కృష్ణరాజపురం : ఆస్తి కోసం మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి,నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం జయశ్రీ మీడియాతో మాట్లాడారు. ఆస్తికి సంబంధించి మేనమామ గిరీశ్‌ చాలా కాలంగా తనతో పాటు తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని,   ఇదే విషయమై ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి హనుమంత నగర్‌లో ఉన్న తమ ఇంటికి వచ్చి గొడవ చేసి తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపించారు. తన వస్త్రాధరణపై అసభ్య పదజాలాలతో దూషించాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా  విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీశ్‌కు కూడా పోలీసులు సూచించారు.విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. 

నటి జయశ్రీ రామయ్య

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పల్నాడులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త దారుణ హత్య

మోసపోయి.. మోసం చేసి..

రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు

ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్‌

జీతం కోసం వస్తే.. బ్రోతల్‌ హౌస్‌కు

వీడియో తీసి..బెదిరించి..ఆపై లైంగిక దాడి

‘అతడిపై హత్య కేసు కూడా ఉంది’

ఘరానా దొంగ మంత్రి శంకర్‌ మళ్లీ దొరికాడు

నగరంలో నేపాలీ గ్యాంగ్‌

ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్‌ మృతి 

ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే

ఆటోలో తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం

ప్రజలకు చేరువగా పోలీస్‌ ఠాణాలు

విశాఖలో ప్రాణం తీసిన పబ్‌జీ

గంజాయి సిగరెట్‌ @ రూ.100

వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.. దేహశుద్ధి 

పండగకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు

కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది

పసికందు మృతి.. గుట్టు చప్పుడు కాకుండా

మత్తుమందు ఇచ్చి నగలు దోపిడీ

బాలికపై అత్యాచారయత్నం

నెత్తురోడిన జాతీయ రహదారి: 24 మందికి తీవ్ర గాయాలు

ఇద్దరు దొంగలు అరెస్ట్‌: 159 గ్రాముల బంగారం స్వాధీనం

పెళ్లికి నిరాకరించిందని దాడి!

స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ

బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి..

కాపురానికి తీసుకెళ్లాలని ఆందోళన

చంపి బావిలో పడేశారని భర్తపై దాడి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

రాత్రులు నిద్రపట్టేది కాదు