అమెరికా బార్‌లో కాల్పులు

7 Oct, 2019 05:11 IST|Sakshi

నలుగురు మృతి, అయిదుగురికి గాయాలు

కాన్సస్‌: అమెరికాలోని కాన్సస్‌ పట్టణంలోని టెక్విలా కేసీ బార్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు.   పాత కక్షలతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు ఇద్దరూ బార్‌లోనే ఉన్నారు. అయితే నిందితులకు, లోపల ఉన్న వారికి ఏవో భేదాభిప్రాయాలు రావడంతో ఈ ఇద్దరూ బయటకు వెళ్లి, రాత్రి 1.30 గంటలకు తుపాకులతో లోపలికి వచ్చారు. అనంతరం బార్‌లో ఉన్న వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారని పోలీస్‌ అధికార ప్రతినిధి థామస్‌ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో 40 మంది వరకూ ఉన్నారని వెల్లడించారు.  కాల్పులు ప్రారంభం కాగానే లోపల ఉన్నవారంతా వివిధ మార్గాల గుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు.  కాల్పుల వెనుక జాత్యహంకార విద్వేషం ఉన్నట్లు తాము భావించడం లేదని పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూలిన శిక్షణ విమానం

సైంటిస్ట్‌ అని అబద్ధం చెప్పి..

14 ఏళ్లు.. 6 హత్యలు

దారుణం: ప్రియురాలు గుడ్‌బై చెప్పిందని..

ఈఎస్‌ఐ కుంభకోణం, నాగలక్ష్మి అరెస్ట్‌

సైంటిస్టుగా నమ్మించి మహిళకు బురిడీ

తన ప్రేమను ఒప్పుకోలేదని చంపేశాడు..

రెండో భర్తతో కలిసి ఆరుగుర్ని చంపేసింది..

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌ 

చదువు చెప్తానని.. డబ్బుతో ఉడాయించాడు

చంచలగూడ జైలులో తొలిరోజు రవిప్రకాశ్‌..

రూ.10 కోట్ల నగలు, నటితో పరార్‌

లచ్చలకు లచ్చలు ఇచ్చుడే!

మెట్టినింట నరకం

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్‌

మద్యం మత్తులో కొడవలితో వీరంగం

ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐ దొంగ తెలివి

వరంగల్‌లో అగ్నిప్రమాదం

హాట్‌డాగ్‌ తినలేదని కొట్టి చంపేసింది

ఆరే కాలనీలో 29 మంది అరెస్ట్‌

ఈఎస్‌ఐ స్కాంలో ఫార్మా కంపెనీ ఎండీ అరెస్ట్‌ 

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు

భర్త గొంతు నులిమి భార్యను కిడ్నాప్‌ చేశారు..

గొడవపడిన భర్త..కాల్‌గర్ల్‌ పేరుతో భార్య ఫొటో పోస్టు

రవిప్రకాశ్‌ అరెస్ట్‌...

రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశాం: డీసీపీ

దారుణం: ఒక ఏనుగును కాపాడటానికి వెళ్లి

మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు మన్మోహన్‌ వేధింపులు!

తెల్లవారకుండానే తెల్లారిన బతుకులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

ఎక్స్‌ప్రెస్‌ వేగం

ఐఎఫ్‌ఎఫ్‌ఐకు ఎఫ్‌2