‘నిట్‌’ విద్యార్థి ఆత్మహత్య 

8 Aug, 2019 03:24 IST|Sakshi

కాజీపేట అర్బన్‌ : వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కోల్‌కతాకు చెందిన బిలబ్‌ పాండే రెండో కుమారుడు కౌశిక్‌ పాండే ఫస్టియర్‌లో 9.5 జీపీఏతో టాపర్‌గా నిలిచాడు. సెకండియర్‌లో సీఎస్‌ఈ విభాగంలో చేరాడు. సోమవారం తరగతులు పునఃప్రారంభం కావడంతో తండ్రి బిలబ్‌ పాండే కౌశిక్‌ను వెంట తీసుకొచ్చాడు.  

తండ్రి బుధవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లిపోతున్నట్లు మంగళవారంరాత్రి కౌశిక్‌తో చెప్పాడు. కాజీపేట రైల్వేస్టేషన్‌లో రైలు టికెట్‌ తీసుకోవడానికి వచ్చిన బిలబ్‌ పాండే కౌశిక్‌తో మాట్లాడటానికి ఫోన్‌ చేయగా సమాధానం రాలేదు. అనుమానంతో హాస్టల్‌ గదికి వచ్చి కిటికీలో నుంచి చూడగా కౌశిక్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చదువులో వెనుకబడి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బిలబ్‌ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌ తెలిపారు.   .

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'చిన్న గొడవకే హత్య చేశాడు'

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

ఎంపీ, ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించిన కేటుగాడు..!

సూరంపాలెంలో దొంగల హల్‌చల్‌

రోడ్డు ప్రమాదంలో పేపర్‌ బాయ్‌ దుర్మరణం

‘ఇన్‌స్టాగ్రామ్‌’తో ఆచూకీ దొరికింది

వాట్సాప్‌ స్టేటస్‌లో 'గర్ల్స్‌ కాల్‌ మీ 24 అవర్స్‌’

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అమెరికాలో ఆంధ్రా యువకుడు దుర్మరణం

ఆయువు తీసిన అప్పులు

టాయినెక్స్‌ పరిస్థితి ఏమిటి?

ఆపరేషన్‌ ముస్కాన్‌తో 94 మందికి విముక్తి

గన్నవరంలో రోడ్డు ప్రమాదం

దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ

దొరికితే దొంగ.. లేకుంటే దొర

గంజా మత్తులో ఉన్న యువతిపై నకిలీ పోలీసు..

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన దొంగ!

మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం

కత్తి దూసిన ‘కిరాతకం’

300 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

ప్రభుత్వ మహిళా న్యాయవాది  హత్య కలకలం

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

సెప్టెంబర్‌లో సాహసం

ఇంటి ఖరీదు 140 కోట్లు

డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే