పదో తరగతి విద్యార్థి కిడ్నాప్‌కు యత్నం

13 Sep, 2019 11:55 IST|Sakshi
తప్పించుకున్న విద్యార్థి అజిత్‌

అనంతపురం, కళ్యాణదుర్గం రూరల్‌: కిడ్నాప్‌కు గురైన పదో తరగతి విద్యార్థి మార్గమధ్యలో తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాలిలా..  నారాయణపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, అంజినప్పల కుమారుడు అజిత్‌ స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు అజిత్‌ను ఆపి మల్లాపురం గ్రామానికి దారి అడిగారు. దారి  చూపి ముందుకెళుతుండగా వారు పాఠశాల వద్ద దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు. పాఠశాల వద్ద ఆపకుండా వెళ్తుండటంతో గట్టిగా అరవడం తో కళ్లకు, నోటికి గంతలు కట్టి కంబదూరుకు తీసుకెళ్లారు. అక్కడి మద్యం కోసం  దుకాణం వద్ద కారు ఆపిన సమయంలో విద్యార్థి తప్పించుకున్నాడు. సమీపంలో ఉన్న ఇళ్లలోకి వెళ్లి జరిగిన విషయాన్ని వారి ద్వారా తల్లిదండ్రులకు ఫోన్‌లో చేరవేశాడు. వారు అక్కడికి చేరుకొని బాలుడిని వెంట తీసుకెళ్లారు.  ఈ విషయమై కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ శివశంకర్‌నాయక్‌ స్పందిస్తూ.. ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీరవ్‌కు మరో దెబ్బ, నేహాల్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసు

వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి

ఈడ్చిపడేసి, కాళ్లతో తంతూ : వైరల్‌

ఆశయం నెరవేరకుండానే అనంతలోకాలకు..

మామపై కత్తితో అల్లుడి దాడి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

హైదరాబాదీని చంపిన పాకిస్తానీ

విద్యార్థినితో ఆటోడ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

యువతిని బలిగొన్న పెళ్లి బ్యానర్‌

మహిళా పారిశ్రామికవేత్త బలవన్మరణం

మానవ మృగాళ్లు

ఐదుసార్లు తాళికట్టి.. ఐదుసార్లు అత్యాచారం

ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు

బైక్‌ దొంగ దొరికాడు

పెళ్ళై ఏడాది జరగకముందే..

రైలు ఢీకొని వివాహిత మృతి

దర్యాప్తు ముమ్మరం

కసిదీరా కొట్టి.. మర్మాంగాన్ని కోసి..

పరారీలో నిందితులు

కాటేసిన ప్రలోభం.. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ అసభ్య చర్య!

న్యాయం చేయండి

నగదు కవర్‌ లాక్కెళ్లిన దొంగలు

మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

టైతో ఉరేసుకున్న విద్యార్థి..

మందలించిన మామను హత్య చేసిన అల్లుడు

స్నేహితురాలితో మేడపై ఆడుకుంటూ...

టీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌