కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు 

4 Nov, 2019 08:01 IST|Sakshi

జగిత్యాలక్రైం : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గిరీశ్‌ (38) ఎస్సారెస్పీ కెనాల్‌లో గల్లంతయ్యారు. ఆదివారం ఆయన జగిత్యాలకు చెందిన నలుగురు స్నేహితులతో కలసి అంతర్గాం శివారులో విందు చేసుకున్నారు. అనంతరం ఎస్సారెస్పీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి ప్రవాహ వేగానికి గిరీశ్‌ కొట్టుకుపోయారు. ఆయనను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్‌ పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందం ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాజీ మంత్రి నిర్వాకం మహిళ ఆత్మహత్య!

చాటింగ్‌..చీటింగ్‌

అతివేగానికి ఐదు ప్రాణాలు బలి

ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం..

పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం

ఛాఠ్‌ పూజలో అపశ్రుతి.. ముగ్గురు మృతి

భార్యను నరికిచంపిన వ్యక్తిని చావబాదారు..

పాఠశాలలో ప్రిన్సిపాల్‌ రాసలీలలు.. దేహశుద్ది

పెళ్ళైన ఆరు నెలలకే..!

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

మరిది వేధింపులు తాళలేక..

ఇందూరు దొంగ ఓరుగల్లులో చిక్కాడు

రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం 

దారుణం : బాలికపై లైంగిక దాడి

దారుణం: చిన్నారిని గోడకు కొట్టి..

తల్లిదండ్రులు కొడతారేమోనని.. యువతి ఆత్మహత్య

రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

చీటింగ్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి మనుమడు అరెస్ట్‌

అమానుషం.. నడిరోడ్డుపై ఇసుప రాడ్లతో..

అరకు సంతలో తుపాకుల బేరం..!

శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య

అకృత్యం: వీడియో వైరల్‌ అయిన తర్వాతే..

తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌

హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి

నిద్రమత్తులో డ్రైవింగ్‌..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు

తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల..

సోదరి నగ్న వీడియోను.. ప్రియుడికి షేర్‌ చేసి..

తమ్ముడు మందలించాడని..

మృత్యువులోనూవీడని బంధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

ట్యూన్‌ కుదిరింది

ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం