పెళ్లి ఇష్టం లేక.. లా విద్యార్థి ఆత్మహత్య

3 May, 2019 06:45 IST|Sakshi
అమృతకుమార్‌ మృతదేహం

సనత్‌నగర్‌: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక లా ఫైనల్‌ ఇయర్‌  విద్యార్థి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బల్కంపేట సమీపంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన అమృత్‌కుమార్‌ (33) నగరంలోని ఓ లా కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.  ఇంట్లో అతడికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో గత నాలుగు రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.

తాను పెళ్ళి చేసుకోనని చెబుతున్నా కుటుంబసభ్యులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన అమృతకుమార్‌ ఎస్సార్‌నగర్‌లోని శ్రీ కృష్ణ రెసిడెన్సీ లాడ్జిలో 105 గదిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నాడు. గురువారం ఉదయం రూమ్‌బాయ్‌ గది తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో లాడ్జి నిర్వాహకులు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అమృత కుమార్‌ చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని  కనిపించాడు. మృతుని సోదరుడు సూరజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజధానిలో రౌడీ గ్యాంగ్‌!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధుడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు