మొండం లేని మహిళా మృతదేహాం లభ్యం

13 Nov, 2019 17:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గ్రామా శివారులో దారుణ ఘటన చోటుకుంది. ఓ 50 ఏళ్ల మహిళా మెడ నరికి దుండగులు హత్య చేసిన ఘటన హాయాత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. కుంట్లుర్‌ గ్రామ శివారులో మొండం లేని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హాయత్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే క్లూస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌ బృందంతో డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ..ఈ హత్య రెండు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే మృతిచెందిన మహిళ మెదక్‌ జిల్లా జోగిపెట మండలం యారరం గ్రామానికి చెందిన బెతమ్మ(50)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు మీడియాకు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!

మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు

దోపిడి దొంగల బీభత్సం; భారీ చోరి

ప్రియుడి కోసం రూం: వివాహిత దారుణ హత్య

7లక్షలకు 13 ఏళ్ల కూతురిని అమ్మేశాడు!

రూ.లక్షకు.. రూ.5లక్షలు

హన్నన్నా...ఆర్‌ఐఓ గారూ?

ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!

చోరీకి యత్నించి.. పట్టుబడి!

పోలీసులకు సవాల్‌

కన్నపేగునే కబళించారు!

సుత్తితో తలపై మోది భార్యను హతమార్చాడు

అసలేం జరిగింది? 

లోకోపైలెట్‌పై కేసు

ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు

స్క్రిప్ట్‌ ప్రకారమే జయరాంరెడ్డి ఆత్మహత్యాయత్నం

యువతి దారుణ హత్య

తమ్ముడిని రక్షించి ప్రాణం విడిచిన అన్న

మరికొద్ది గంటల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం

మత్తు ఇంజక్షన్‌ తీసుకుని డాక్టర్‌ ఆత్మహత్య

కన్నతల్లినే కడతేర్చాడు

కుమార్తెలపై తండ్రి కర్కశత్వం

కన్న పేగునే కాల్చేశారు

‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య

తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి!

దారుణం: కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణహత్య!!

కన్న తల్లినే హత్య..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళంలో ‘ఏజెంట్‌ సాయి’ రీమేక్‌

ఆ హీరో సరసన వరలక్ష్మి..

ప్రమాదంపై స్పందించిన జీవితా రాజశేఖర్‌

గరిటె తిప్పుతున్న బోనీకపూర్‌.. వెనుక జాన్వీ..

ఆ సినిమా వసూళ్లు ‘హౌస్‌ఫుల్‌’

బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా: నటి