ప్రేమ జంట ఆత్మాహుతి

29 Jul, 2019 07:30 IST|Sakshi

చెన్నై, టీ.నగర్‌: వివాహేతర సంబంధం ప్రేమ జంట ఆత్మాహుతి చేసుకున్న సంఘటన ఆత్మాహుతి చేసుకున్న ఘటన త్రిశూలంలో తీవ్ర సంచలనం శనివారం కలిగించింది. చెన్నై త్రిశూలం ప్రాంతానికి చెందిన అయ్యనార్‌ (38) లారీ డ్రైవర్‌ ఇతని భార్య సుశీల (32). వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణి (26)తో అయ్యనార్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో అయ్యనార్‌కు అతని భార్య సుశీలకు మధ్య తరచుగా తగాదాలు ఏర్పడేవి.

దీంతో మనస్తాపానికి గురైన అయ్యనార్‌ ఒక నెల రోజుల క్రితం ప్రియురాలు కృష్ణవేణితో పీర్కంకరనై కామరాజ్‌ నగర్‌ ఎంజీఆర్‌ వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా, అయ్యనార్‌కు, ప్రియురాలికి మధ్య తగాదా ఏర్పడింది. శనివారం రాత్రి జరిగిన తగాదాలో కృష్ణవేణి ఇంట్లో ఉన్న కిరసనాయిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకోనున్నట్లు బెదిరించింది. దీంతో భీతి చెందిన అయ్యనార్‌ కూడా ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు చేశాడు. అంతే కాకుండా ఒంటికి నిప్పు అంటించుకోవడంతో, అతన్ని కాపాడబోయిన కృష్ణవేణి కూడా మంటల్లో కాలింది. తీవ్రగాయాలైన ఇద్దరిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు పొందుతూ ఇద్దరు ఆదివారం ఉదయం మృతి చెందారు. దీని గురించి పీర్కంకరనై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మృత్యు శకటం.. మృతుల్లో కొత్త పెళ్లి కొడుకు

కులాంతర వివాహం: తల్లిదండ్రులకు చిత్రహింసలు

పబ్‌పై పోలీసుల దాడి

రవిశేఖర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

బేగంపేటలో వింగర్‌ బీభత్సం 

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

బేగంపేటలో టాటా వింగర్‌ బీభత్సం

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

అప్పు తీర్చమని అడిగితే తల తెగింది..

విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. ఇంటి నుంచి అదృశ్యమై..!

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

ఆస్పత్రిలో ఉరేసుకున్న వివాహిత

భార్య కాటికి.. భర్త పరారీ..

భార్యను పంపలేదని.. వదినను చంపిన మరిది

యువతితో ఎఫైర్‌ : ప్రియుడిని చావబాదారు

అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు

వైఎస్‌ జగన్‌ పీఏ నెంబర్‌ స్పూఫింగ్‌ చేసినందుకు అరెస్ట్‌

చారి.. జైలుకు పదకొండోసారి!

సానా సతీష్‌ అరెస్టు

నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం

సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?