ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

22 May, 2019 21:28 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : ప్రేమలో విఫలమైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకోవటాన్ని మొత్తం వీడియో చిత్రీకరించి దాన్ని స్నేహితులకు వాట్సాప్‌ చేశాడు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్దూరు మండలం మరుమల్లె గ్రామానికి చెందిన అనిల్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరి ప్రేమను అంగీకరించని అమ్మాయి తండ్రి ఆమెకు వేరే పెళ్లి నిశ్చయం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పురుగుల మందు కొనుక్కుని ఊరికి దూరంగా వెళ్లాడు.తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి, పురుగుల మందుతాగాడు. అనంతరం వీడియోను మిత్రులకు పంపాడు.

వీడియోలో : తల్లిదండ్రులు పిల్లలను అర్థంచేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. పిల్లలను పక్కవారితో పోల్చి బాధపెట్టవద్దని కోరాడు. చివరగా  ‘‘చావు నా కళ్లముందు ఉన్నపుడు నా ముఖంపై చిరునవ్వుండాలి, నా చెయ్యి నా మీసం మీదుండాలి’’ అన్న సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. అది కేవలం సినిమా మాత్రమేనని తాను చేస్తున్నది రియల్‌ అని పేర్కొన్నాడు. తన ముఖంపై చిరునవ్వు ఉందని, మీసంపై చెయ్యి ఉందని చెప్పి, మీసం మెలితిప్పి.. పురుగుల మందు సేవించాడు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’