ప్రభుత్వ పాఠశాలలో ప్రేమ జంట ఆత్మహత్య

16 May, 2019 11:39 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని కొండపాక మండలం లకుడారం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గ్రామానికి చెందిన కనకయ్య(21), తార(19) అనే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య, రాచకొండ తారా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో మందలించారు. రెండేళ్ల క్రితం ఇదే విషయంలో గ్రామపెద్దలు కనకయ్యకు 30వేలు జరిమానా విదించారు.

అయినా కనకయ్య, తార మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి..ఆ గ్రామంలోని స్కూల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలం కావడంతో...వారి వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం స్కూల్‌లోని ఓ గదిలో వెళ్లి ఒకే తాడుతో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో  ప్రేమజంట ఆత్మహత్య

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వృద్ధ దంపతుల దారుణ హత్య

‘షేర్‌’ ఖాన్‌లు జాగ్రత్త!

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

డబ్బుల కోసం డ్రైవర్‌ దారుణం

ఎలుకల మందు పరీక్షించబోయి..

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

‘నన్ను కూడా చంపండి’

పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య 

నకిలీ పోలీసు అరెస్టు..!

ఫాదర్స్‌ డే రోజే వెలుగుచూసిన దారుణం

పార్టీ  పేరిట పిలిచి.. స్పానిష్‌ యువతిపై..

లిస్బన్‌ క్లబ్‌ ఘటన.. డీజీపీ ఆరా

తోటల్లో వ్యభిచారం.. అధికులు కాలేజీ స్టూడెంట్సే

గర్భిణి అని కూడా చూడకుండా..

నవదంపతుల ఆత్మహత్య

ఒక్క ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000!

పోలీసుల ముందే బీరు తాగుతూ హల్‌చల్‌..

గంజాయి చాక్లెట్‌ 

తెల్లారిన బతుకులు

బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి

ప్రియుడి మోజులో పడి.. దారుణానికి  ఒడిగట్టి..

నకిలీ ఎస్సై హల్‌చల్‌

ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!

సిండి‘కేటు’కు సంకెళ్లు 

బీజేపీ అధ్యక్షురాలి సెల్‌ఫోన్‌ చోరీ

నకిలీ విత్తనంపై నిఘా

ఈజీ మైండ్‌ ఇట్టే ముంచేసింది..

పేరుకే పోలీస్‌..వృత్తి మాత్రం దొంగతనం

అయ్యో.. హారికా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా