పెళ్లి చేసుకోమంటూ వివాహిత పై దాడి

25 Sep, 2019 11:04 IST|Sakshi
నిందితుడు అబ్దుల్‌ వాహబ్‌

యాకుత్‌పురా: తనను పెళ్లి చేసుకోమంటూ మహిళను వేధిస్తూ హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని రెయిన్‌బజార్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ అంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్‌ సలాలా బిస్మిల్లా కాలనీ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అసద్, షాహేదా బేగం(35) దంపతులు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ అసద్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అసద్‌ భార్యతో కలిసి చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని అబ్దుల్‌ వాహబ్‌(38) ఇంట్లో అద్దెకుండేవారు. ఇంటి యజమాని అబ్దుల్‌ వాహబ్‌.. షాహేదాబేగంతో సన్నిహితంగా ఉండడంతో పెళ్లి చేసుకోమంటూ వేధింపులు ప్రారంభించాడు. వేధింపులను భరించలేక షాహేదా బేగం ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు.

కాగా, షాహేదా ఈ నెల 23న యాకుత్‌పురా సాదత్‌నగర్‌లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్‌ వాహబ్‌ మంగళవారం మధ్యాహ్నం ఆ ఇంట్లోకి చొరబడి షాహేదాతో గొడవ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మేనత్త అమీరున్నీసా విడిపించేందుకు ప్రయత్నించగా.. ఆమెనూ గాయపడిచాడు. ఇంటి చుట్టుపక్కల వారు రావడంతో వాహబ్‌ అక్కడి పరారయ్యాడు. షాహేదా బేగంను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అబ్దుల్‌ వాహబ్‌ను అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైవే దొంగలు అరెస్ట్‌

సల్మాన్‌ ఖాన్‌ చిక్కాడు

తక్కువ ధరకే ఫ్లాట్స్, హాలిడే ట్రిప్స్‌..

అర్థరాత్రి క్యాబ్‌ డ్రైవర్‌ బీభత్సం

అమ్మకానికి సర్టిఫికెట్లు

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

భర్త హత్యకు భార్య కుట్ర

తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని

ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో తీసిన విద్యార్థి

రూ.37 లక్షల ఎర్రచందనం స్వాధీనం

టిక్‌టాక్‌ స్నేహితురాలితో వివాహిత పరార్‌

ఫేస్‌బుక్‌ అనైతిక బంధానికి బాలుడు బలి

మంత్రాలు చేస్తానని చెప్పి లైంగికదాడి చేయబోతుంటే..

తహసీల్దారు దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు 

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

షర్టు పట్టుకుని ఈడ్చి.. పొలాల వెంట పరిగెత్తిస్తూ..

ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం

రసూల్‌పురాలో దారుణం

హడలెత్తిస్తున్న మైనర్లు

ఫోన్‌ చేసి ఓటీపీ తీసుకుని...

రూ. 500 కోసమే హత్య

నిజం రాబట్టేందుకు పూజలు

సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు

అత్తింటి ఆరళ్లకు యువతి బలి

అమ్మ ఎక్కడుంది నాన్నా?! 

ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

శీలానికి వెల కట్టారు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

నటి జెన్నీఫర్‌ మోసగత్తె ..!

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

దాదా.. షెహెన్‌షా

అడవుల్లో వంద రోజులు!