ప్రియురాలితో తాజ్‌మహల్‌ చూడాలనుకుని..

20 Aug, 2019 08:48 IST|Sakshi

శంషాబాద్‌:భార్య టికెట్‌పై ప్రియురాలిని తీసుకుని జాలీగా వెళ్లి  తాజ్‌మహల్‌ చూసొద్దామనుకున్న ఆ వ్యక్తికి ఎయిర్‌పోర్టులో చుక్కెదురైంది. లింగసూర్‌కు చెందిన దౌల్‌సాబ్‌ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్‌ ఎయి ర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్‌లు బుక్‌ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు మహిళను పేరు చెప్పమని అడగడంతో ఫాతిమా చోట మరో పేరు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. పూర్తిగా ఆరాతీయడంతో టికెట్‌కు సంబంధం లేని మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎయిర్‌పోర్టు అధికారులను మోసం చేయడానికి యత్నించినందుకు గాను వారిపైకేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్‌ పైశాచికత్వం

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి.. కిరోసిన్‌ పోసి..

బాత్రూంలో బంధీగా చిన్నారి ; చివరికి

వీడెంత దుర్మార్గుడో చూడండి

కారు బీభత్సం : రెండుకు చేరిన మృతుల సంఖ్య

మూటలో మంజుల... ఫ్రిజ్‌లో ‘సిరిసిల్ల’ శ్రీనివాస్‌...

ఐస్‌ క్రీమ్‌ కోసం గొడవ.. ప్రియుడ్ని కత్తెరతో..

గంజాయి కావాలా నాయనా..!

ఇంట్లో చొరబడి కత్తితో బెదిరించి..

ప్రమాదం.. ఆగ్రహం

ఆటకు రూ.500!

రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ ఉద్యోగి మృతి

‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం

టూరిస్ట్‌ వీసాలపై గల్ఫ్‌ దేశాలకు..

టీడీపీ నాయకులపై కేసు నమోదు

ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు : షాకింగ్‌ వీడియో

‘నా తల్లిదండ్రులే వ్యభిచారం చేయిస్తున్నారు’

ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం

మంత్రి కాన్వాయ్‌ ఢీకొందని తప్పుడు పోస్టు

పర స్త్రీ వ్యామోహంలో.. ప్రాణాలు కోల్పోయాడు

దడపుట్టిస్తున్న హ్యాండ్‌గన్స్‌

ఎంపీపీపై దాడి.. వ్యక్తిపై కేసు నమోదు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

నటుడు ఫిర్యాదు చేయడంతో.. వంచకుడు అరెస్టు

మహిళా పోలీసుస్టేషన్‌లో లాకప్‌ డెత్‌..?

వివాహమై పదేళ్లవుతున్నా..

ఆర్టీసీ బస్సును ఢీకొన్న దివాకర్‌ బస్సు

సోషల్‌ మీడియాలో ఆర్కేకు బెదిరింపులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌