ఆ ఫొటోలను యువతి భర్తకు వాట్సాప్‌లో..

21 Jun, 2019 07:41 IST|Sakshi

తిరువణ్ణామలై: ప్రేమించిన సమయంలో తీసుకున్న అసభ్య ఫొటోలను యువతి భర్తకు సెల్‌ఫోన్‌లో పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాతూర్‌ గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువతి అదే గ్రామంలో పాత్రలు విక్రయించే దుకాణానికి పనికి వెళ్లింది. ఆ సమయంలో దుకాణం యజమాని కుమారుడు వీరమణికి యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరమణి ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

ఆ సమయంలో యువతికి తెలియకుండా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను చూపించి యువతిని బెదిరించి పలు మార్లు లైంగికవాంచ తీర్చుకున్నాడు. ఆనంతరం ఆ యువతిని వివాహం చేసుకునేందుకు వీరమణి నిరాకరించాడు. సెల్‌ఫోన్‌లో ఉన్న అసభ్య ఫొటోలు పూర్తిగా తొలగిస్తానని చెప్పాడు. ఈ విషయం తెలియని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మరో యువకుడితో ఈనెల 6వ తేదీన వివాహం జరిపించారు. వివాహం అనంతరం యువతి తనను దూరం పెట్టడంతో జీర్ణించుకోలేని వీరమణి ఆమె భర్త సెల్‌ఫోన్‌ నెంబరును తెలుసుకొని ఆమె అసభ్య ఫొటోలను వాట్సాప్‌ ద్వారా పంపాడు.  దీన్ని ఆమె భర్త ఇంట్లోని కుటుంబ సభ్యులకు చూపించి ఇకపై ఆ యువతితో కాపురం చేయలేనని పుట్టింటిలో వదిలిపెట్టాడు. దీనిపై బాధిత యువతి తల్లిదండ్రులు తిరువణ్ణామలై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు