అమానుషం.. నడిరోడ్డుపై ఇసుప రాడ్లతో..

2 Nov, 2019 20:41 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన వ్యక్తిని గ్రామస్తులు అత్యంత కిరాతంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన ఫతేపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు. జిల్లాకు చెందిన నషీర్‌ ఖురేషీ శుక్రవారం తన భార్యను హత్య చేశాడు. ఈ విషయం శనివారం సాయంత్రం గ్రామస్తులకు తెలిసింది. దీంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ఖురేషీ భార్య తరఫున బంధువులు తొలుత అతనిపై రాళ్ల దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఖురేషీని ఇసుప రాడ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. నడిరోడ్డుపై అతన్ని విచక్షణారహితంగా కొట్టి చంపుతున్నా.. అక్కడున్న వారు ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు భార్య, భర్తల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఖురేషీని హత్య చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అరకు సంతలో తుపాకుల బేరం..!

శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య

అకృత్యం: వీడియో వైరల్‌ అయిన తర్వాతే..

తిరుమలలో మరో ఇద్దరు దళారుల అరెస్ట్‌

హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి

నిద్రమత్తులో డ్రైవింగ్‌..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు

తండ్రిలాంటి వాడివంటూనే వలపు వల..

సోదరి నగ్న వీడియోను.. ప్రియుడికి షేర్‌ చేసి..

తమ్ముడు మందలించాడని..

మృత్యువులోనూవీడని బంధం

తల్లే చంపేసింది

కొడుకును చంపిన తండ్రి

కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’

ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంటూ కిలాడీ.. లేడీ

ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి

గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి

ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

రెండో పెళ్లే ప్రాణం తీసింది..

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు!

విజయవాడలో దొంగల హల్‌చల్‌ 

టీటీడీ వలలో పెద్ద దళారీ

ఒక దొంగను పట్టుకోవటానికి వెయ్యి మంది..

గంటలో వస్తానన్నాడు..

తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..

వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య

భర్తే హంతకుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైదరాబాద్‌లో సల్మాన్‌ఖాన్‌కు ఝలక్‌

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!