అల్వాల్‌లో అమానుషం

11 Nov, 2019 10:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ సమీపంలోని అల్వాల్‌లో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. కారుకు అడ్డువచ్చాడని ఓ బాలుడిని క్రాంతి స్వరూప్‌ అనే వ్యక్తి తీవ్రంగా కొట్టాడు. బాలుడు బోరున విలపించినా కనికరం చూపకుండా దారుణంగా వ్యవహరించాడు. లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి విక్షణారహితంగా బాదాడు. ఈ ఘటన అల్వాలోని సువర్ణ అపార్ట్‌మెంట్‌లో సోమవారం జరిగింది. క్రాంతి స్వరూప్‌ దుర్మార్గమంతా అపార్టమెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తీవ్ర గాయాల పాలైన బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. క్రాంతి స్వరూప్‌పై బాలుడి తండ్రి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ పేలి యువకుడి మృతి

సీసీటీవీ అనుకుని దాన్ని ఎత్తుకెళ్లిపోయారు..

టిక్‌టాక్‌ వీడియో వైరల్‌తో మనస్తాపం..

రోడ్డుపై నుంచి.. వంతెనలో..

సైడ్‌ ఇవ్వలేదని..

మోడల్‌తో ప్రేమాయణం..తరచు విదేశీయానం

హోటల్‌లో యువతిపై అఘాయిత్యం

రెప్పపాటులో ఘోరం

ఓఎల్‌ఎక్స్‌ పేరుతో ఆగని మోసాలు

పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్‌

ఆడుకుంటూనే.. పోయింది!

ప్రాణం తీసిన సెల్ఫీ మోజు

ఠాణాలో తాగి..సెల్ఫీ దిగిన నేతలు

మృతదేహాన్ని ఒకరోజు దాచి.. చెరువులో వేశారు

మంత్రగత్తె ముద్ర వేసి చెప్పుల దండతో ఊరేగింపు..

‘రెప్పపాటు’ ఘోరం.. నిద్రమత్తులో రైలు దిగుతూ..

తిన్నది కక్కిస్తారా.. గతంలోలాగా వదిలేస్తారా? 

ప్రైవేట్‌ కండక్టర్‌పై కేసు నమోదు

లైంగిక దాడి ఆపై గొంతు నులిమి..

మృత్యు తీరం.. స్నానానికి వెళ్లి..

పెళ్లి కుమార్తె ఇంట్లో బంగారం చోరీ

మగబిడ్డ కోసం బాలికతో రెండో వివాహం

ఘాతుకం : మామ చేతిలో కోడలి హతం

వర్షిత హంతకుడు ఇతడే!

పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య

సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది 

నలుగురిని బలిగొన్న ఫంక్షన్‌ హాల్‌ గోడ

వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం

అంబర్ పేట్: వివాహ వేడుకలో విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు

బాక్సాఫీస్‌ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్‌

బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి

నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా?

థియేటరే గుడి... ప్రేక్షకులే దేవుళ్లు