అనుమానంతో భార్యను.. అడ్డువచ్చిన అత్తను..

19 Jul, 2019 21:35 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను, అడ్డువచ్చిన అత్తను అతి కిరాతకంగా నరికి చంపాడో ఉన్మాది. ఈ సంఘటన శుక్రవారం గోపాలపురం మండలం దొండపూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దొండపూడి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు 15 సంవత్సరాల క్రితం గోపాలపురం మండలం రాంపాలెం గ్రామానికి చెందిన కుమ్మరి కాంతారావుతో వివాహం జరిగింది. సంవత్సర కాలంగా కాంతారావు.. లక్ష్మిపై అనుమానంతో గొడవలు పడుతున్నాడు. మనస్తాపంతో మూడుసార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో లక్ష్మి గత నాలుగు నెలలుగా పుట్టింటి వద్దే ఉంటోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం తప్ప తాగి లక్ష్మి వద్దకు వచ్చిన కాంతారావు.. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. కూతురిపై దాడిని ప్రతిఘటించిన అత్త అప్పుల పుష్పవతిపై కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుగా వచ్చిన బావమరిది మంగారావును కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం కాంతారావు గలాటా సృష్టించడంతో స్థానికులు అతనిపై రాళ్లతో దాడి చేసి  పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్‌ !

క్లాస్‌ లీడర్‌ కాలేదని..

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

కన్నతల్లి కర్కశత్వం; చిన్నారి గొంతుకోసి..

హల్దీ బచావో..

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..

తనతో ప్రాణహాని; అందుకే నేనే చంపేశా!

వేటాడుతున్న నాటు తూటా

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!

ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!

మలుపులు తిరుగుతున్న శిశువు కథ

ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

దొంగలు బాబోయ్‌.. దొంగలు 

ప్రేమ... పెళ్లి... విషాదం...

నమ్మించాడు..  ఉడాయించాడు!

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో కుచ్చుటోపీ!

విదేశీ ఖైదీ హల్‌చల్‌

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష