భార్యను ముక్కలు చేసి..సెప్టిక్‌ ట్యాంకులో

23 Sep, 2019 08:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రాజధాని ఢిల్లీ,  రోహిణి జిల్లాలోని  ప్రేమ్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంక్‌లో పడవేసిన ఘటన కలకలం రేపింది.

పోలీసు ఉన్నతాధికారి  డిప్యూటీ పోలీస్ కమిషనర్ రోహిణి మిశ్రా అందించిన సమాచారం ప్రకారం.టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్న అషు(37) వివాహేతర సంబంధం అనుమానంతో భార్య సీమ(30) ను  దారుణంగా హత‍్యచేశాడు. గత ఆరు నెలల నుంచి భార్యతో తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు అషు. అనంతరం ఆమెను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంకులో పడేశాడు. మొండెం, అవయవాలు, తలను వేరు చేసి వాటిని కనీసం ఆరు ముక్కలుగా కోసి, కొన్ని ముక్కలను ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. మొండెంను ఒక సంచిలో నింపి, రెండు కిలోమీటర్లకు పైగా దూరం తీసుకెళ్లి మరీ కాలువలో పడవేసాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని డీసీపీ మిశ్రా తెలిపారు. నిందితుని సమాచారం ఆధారంగా మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

అయితే తన కుమార్తెను అదనపు కట్నం కోసం హింసించేవాడని, ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో, కొడుకు కోసం మరింత వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు ఆరోపించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషం కలిపిన కాఫీ పిల్లలకు ఇచ్చి.. తల్లీ అఘాయిత్యం

అశ్లీల చిత్రాలతో బెదిరింపులు

చిక్కిన పాకిస్థానీ.. అప్పగించాల్సిందే..

ఆశకు పోతే.. స్పాట్‌ పెట్టేస్తారు!

గుత్తిలో ఏడు ఇళ్లలో చోరీ 

వివాహిత దారుణహత్య 

మాట్లాడితే రూ.1500 జరిమానా

రూ.100 కోసం.. రూ.77 వేలు

‘నా పనిమనిషిలానే ఉన్నావ్‌.. నా కాలు నాకు’

నకిలీ పోలీసులు అరెస్టు

అంతర్‌జిల్లాల పాత నేరస్తుడి అరెస్ట్‌

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణీకులు..

గోళ్లు కొరుక్కునే ఉత్కంఠ.. ఇంతలో..

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి : ఐదుగురికి గాయాలు 

వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్‌

తాళాల గుట్టు.. మల్లమ్మ కెరుక!

మానుకోటలో మర్డర్‌ కలకలం

కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 

మెట్రో పిల్లర్‌ కాదు.. కిల్లర్‌

హెల్మెట్‌ లేదని బైక్‌ ఆపారు.. అంతలోనే

ఒక బ్యూటీ.. ముగ్గురు ఖతర్నాక్‌లు..

ఉద్యోగం దొరక్క, కుటుంబాన్ని పోషించలేక

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!

భారీ కుంభకోణం: వందలకోట్లు ఎగవేత

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌

ఆహారం లేదన్నాడని కాల్పులు జరిపాడు

ప్రియురాలి ఇంటి ఎదుటే ప్రాణాలు విడిచాడు..

జే7 ఫోన్‌ పేరుతో మోసం చేసిన యువతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మెర్శల్‌’ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా!

అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌

నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్‌: హీరోయిన్‌

‘ఒక్కడు’కు మించి హిట్‌ సాధిస్తాం

పాపం.. రష్మికకు లక్కులేదు!

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’