కుటుంబ కలహాలతో..జీవితంపై విరక్తి చెంది..

23 Oct, 2019 10:56 IST|Sakshi
చెరువులో తేలిన సాయిలు మృతదేహం

సాక్షి, ఎల్లారెడ్డి(నిజామాబాద్‌) : జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటన ఎల్లారెడ్డిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై కుమార్‌ రాజా కథనం ప్రకారం.. పట్టణంలోని పన్నాలాల్‌ కాలనీకి చెందిన కొత్తపేట సాయిలు (35) దాబా హోటల్‌లో పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన అతడు ఆదివారం రాత్రి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చెరువులో మృతదేహం పైకి తేలడంతో పోలీసులు బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  

మరో ఘటనలో.. 
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. ఈ ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి కథనం ప్రకారం.. తాడ్వాయికి చెందిన అçజ్‌ఘర్‌ (56) సైకిల్‌ రిపేర్లు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. తరచూ మద్యం సేవించే అతడు జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య మంగళవారం తెల్లవారుజామున లేచి చూసే సరికి వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్‌ కేసు

ఆలయాలే టార్గెట్‌గా..

రూ.22 వేలు కడితే.. వారానికి రూ.9 వేలు

తాగిన మత్తులో కానిస్టేబుల్‌ వేలినే..

నీటితొట్టిలో పడి బాలుడి మృతి

ప్రేమించి పెళ్లి చేసుకొని పోషించలేక..

మహిళా దొంగల హల్‌చల్‌

ఎలుగుబంట్లను వేటాడి వాటి మర్మాంగాలు..

రాలిపోయిన క్రీడా కుసుమం

పెళ్లింట్లో విషాదం..‘మల్లన్న’కు దగ్గరకు వెళుతూ..

ఏసీబీకి చిక్కిన అటవీశాఖ అధికారులు

వేధింపులతోనే శ్రీహర్ష ఆత్మహత్య ?

వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష

రెండు కుటుంబాల్లో ప్రేమ విషాదం

నెల శిశువును హతమార్చిన నానమ్మ

నిన్ను హతమారిస్తే తలనొప్పి పోతుందని..

వయసు 16..కేసులు 23

షైన్‌ ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం

ట్రాన్స్‌జెండర్‌పై సామూహిక అత్యాచారం

యువతిపై లైంగిక దాడి

హత్యాయత్నం కేసులో అఖిలప్రియ అనుచరులు

పోలీసులకు వాట్సాప్‌ ‘వేధింపులు’

రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకుల దుర్మరణం

మస్కట్‌ నుంచి వచ్చి ఎయిర్‌పోర్టులో అదృశ్యం

వివాహ వేడుకల్లో విషాదం 

మృతదేహంతో స్టేషన్‌ ఎదుట ధర్నా

రోజుల శిశువును వదిలి..

అమెరికన్‌కు క్యాబ్‌డ్రైవర్‌ టోకరా

బిడ్డతో సహా నటి మృతి

మహిళా వీఆర్‌ఏకు లైంగిక వేధింపులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం