మోటారు సైకిల్‌ అదుపుతప్పి..

22 Jan, 2019 13:34 IST|Sakshi
రమేష్‌ (ఫైల్‌)

మరొకరి పరిస్థితి విషమం

కర్నూలు  , చిప్పగిరి:  మోటారు సైకిల్‌ అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఏరూరు– చిప్పగిరి మార్గమధ్యంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఏరూరు గ్రామానికి చెందిన బోయ గోవిందు, ఎర్రమ్మ దంపతులకు కుమారుడు రమేష్‌ (22), ఒక కుమార్తె ఉన్నారు. రమేష్‌ స్థానికంగానూ.. ఏరూరు, గుంతకల్లు, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం రాత్రి  తన స్నేహితుడు సురేష్‌రెడ్డితో కలిసి ఏరూరు నుంచి చిప్పగిరికి సొంత పనిమీద మోటారుసైకిల్‌పై బయలుదేరారు.

గ్రామం దాటిన తర్వాత సిద్ధబసవన్న కుంట (మఠం) వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అతి వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్‌ మృతి చెందాడు. సురేష్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

కన్నతల్లి కర్కశత్వం; చిన్నారి గొంతుకోసి..

హల్దీ బచావో..

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..

తనతో ప్రాణహాని; అందుకే నేనే చంపేశా!

వేటాడుతున్న నాటు తూటా

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!

ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!

మలుపులు తిరుగుతున్న శిశువు కథ

ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

దొంగలు బాబోయ్‌.. దొంగలు 

ప్రేమ... పెళ్లి... విషాదం...

నమ్మించాడు..  ఉడాయించాడు!

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో కుచ్చుటోపీ!

విదేశీ ఖైదీ హల్‌చల్‌

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

ప్రియుడు మోసం చేశాడని..బాలిక ఆత్మహత్య

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

సెల్ఫీ వీడియో తీసి బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

క్యాషియర్‌పై దాడి చేసిన దొంగలు దొరికారు

ట్రిపుల్‌ రైడింగ్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి..!

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు