రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

24 Jun, 2019 11:48 IST|Sakshi

సాక్షి, తాండూర్‌(ఆదిలాబాద్‌) : మండలంలోని గంపలపల్లి బస్టాండ్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఎస్సై కొత్తపల్లి రవి తెలిపిన వివరాల ప్రకారం... అచ్చలాపూర్‌ గ్రామ పంచాయతీ గంపలపల్లికి చెందిన ఆయిళ్ల సృజన్‌ (22), ఆయిళ్ల భాస్కర్‌ తాండూర్‌ ఐబీ నుంచి ద్విచక్రవాహనంపై అచ్చలాపూర్‌ వైపు వస్తున్నారు. అదే సమయంలో రెబ్బెన మండలం నారాయణపూర్‌కు చెందిన టెల్కొజీ అశోఖ్‌ , చిట్యాల అంకన్న ద్విచక్రవాహనంపై తాండూర్‌ వైపు వెళ్తున్నారు

గంపలపల్లి బస్‌స్టేషన్‌ వద్దకు చేరుకోగానే రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిళ్ల సృజన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్, అశోక్, అంకన్నలకు గాయాలయ్యాయి. ఎస్సై రవి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భాస్కర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య

రూమ్‌మేటే దొంగ.. !

ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని..

ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు

ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు

దారుణం: బాలిక పాశవిక హత్య

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్‌ !

క్లాస్‌ లీడర్‌ కాలేదని..

అనుమానంతో భార్యను.. అడ్డువచ్చిన అత్తను..

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌