చికెన్‌పకోడి తినలేదని ఆత్మహత్య

21 Aug, 2019 09:37 IST|Sakshi

సాక్షి, గుడివాడ(కృష్ణా) :  తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ చికెన్‌ పకోడి తినలేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని ధనియాలపేటలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈసంఘటనకు సంబంధించి వన్‌టౌన్‌ సీఐ వి.దుర్గారావు తెలిపిన వివరాలు ప్రకారం ధనియాలపేటకు చెందిన తెర్లి శ్రీనివాసరావు(25) మత్య్సశాఖలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ధనియాలపేటలో ఉండే ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీను తాను తెచ్చుకున్న చికెన్‌ పకోడిని తినాల్సిందిగా ఝాన్సీని కోరాడు ఆమె తినకపోవటంతో సోమవారం రాత్రి గొడవ పడ్డాడు. నాపై ప్రేమ లేదని అందుకే తినటం లేదని అన్నాడు. మంగళవారం ఉదయం ఝాన్సీ తనకుమార్తెను స్కూలుకి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఝాన్సీ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్వల్పవివాదమే హత్యకు దారితీసింది

విద్యార్థినిపై టీచర్‌ లైంగిక వేధింపులు

చెల్లి హత్యకు ప్రతీకారంగానే బావను హత్య

ఏసీబీ వలలో ఆర్‌ఐ

మర్లగూడెం.. రణరంగం

కుటుంబం అండతోనే పైశాచిక క్రీడ

చిన్నారుల ప్రాణం మీదకు తెచ్చిన నిర్లక్ష్యం

ప్రేమ వ్యవహారంలో మందలించాడని.. 

వివాహితను రక్షించబోయి..ప్రాణాలు కోల్పోయాడు

కారిడార్‌లోనే ప్రసవం.. రక్తపు మడుగులో..

త్రిశూలంతో గుచ్చి.. కళ్లు పొడిచి

కన్న కూతుళ్లపై అత్యాచారం;గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన తల్లి

వ్యసనాలకు బానిసలై జైలుపాలైన విద్యార్థులు

విహారంలో విషాదం 

టగ్‌ ప్రమాదం: మరో ఇద్దరి మృతి

సీఎం మేనల్లుడికి ఈడీ షాక్‌ 

సిండికేటు గాళ్లు..!

భర్త ఇంటి ముందు వివాహిత నిరసన 

కిడ్నాపర్‌ను పట్టుకున్న గ్రామస్తులు

పోలీసుల అదుపులో టీడీపీ ‘కీ’ లేడీ

అత్తను హత్య చేసిన కోడలి అరెస్ట్‌

ప్రియునితో కలిసి తండ్రిని హతమార్చిన బాలిక

పెళ్లయిన మూడు నెలలకే.. 

నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు

దొంగగా మారిన రైల్వే కూలీ

ఏసీబీ వలలో జీఎంసీ బిల్‌ కలెక్టర్‌

ప్రియురాలితో తాజ్‌మహల్‌ చూడాలనుకుని..

చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్‌ పైశాచికత్వం

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి.. కిరోసిన్‌ పోసి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు