ప్రేమించి పెళ్లాడి ఆపై..

31 Jul, 2019 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ : బాలికను ప్రేమించి పెళ్లాడిన యువకుడు ఆపై ఆమెను నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసివేసిన ఘటన వెలుగుచూసింది. 18 ఏళ్ల బేబీ అనే బాలికను ప్రేమించి వివాహం చేసుకున్న హీరా (25) తన భార్యను వేగంగా కదులుతున్న రైలు నుంచి తోసివేసి, అనంతరం తానూ కిందకు దూకాడు. ఫతేగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్స్‌పై స్పృహ కోల్పోయి పడిఉన్న జంటను పోలీసులు గుర్తించి వారిని కాపాడారు. దంపతులను జిల్లా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

కాగా తాను హీరా ప్రేమించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నామని బాబీ వెల్లడించిందని పోలీసులు తెలిపారు. మిస్డ్‌ కాల్స్‌తో మొదలైన తమ పరిచయం పెళ్లి వరకూ వచ్చిందని చెప్పారు. తాము ఇంటి నుంచి పారిపోయి ఈనెల 29న పట్నాలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తాము హీరా స్వస్ధలం మొరదాబాద్‌ వెళ్లే రైలెక్కామని ట్రైన్‌ బరెల్లీ దాటగానే తనను హీరా తోసివేశాడని చెప్పుకొచ్చారు. కాగా బేబీ పరిస్థితివ విషమంగా ఉండటంతో ఆమెను లక్నో ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాంబు పేలుడు..34 మంది మృతి!

‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

పీఈటీ పాడుబుద్ధి.. !

మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

క్యూనెట్‌ బాధితుడి ఆత్మహత్య

నేరాలు.. ఘోరాలు!

మాజీ ఎంపీ భార్య హత్య: కుమారుడి అరెస్టు

పథకం ప్రకారమే హత్య..

అవినీతిలో అందెవేసిన చేయి

రూ 60 లక్షల విలువైన డైమండ్స్‌ కొట్టేశారు..

వివాహేతర సంబంధమే ఊపిరి తీసింది.. !

ఈ కేటుగాడు... ఒకప్పటి ‘ఆటగాడు’

అమ్మను కాపాడుకోలేమా?

9 నెలల క్రితం అదృశ్యం.. 6 నెలల గర్భిణిగా ప్రత్యక్షం

పోలీసుల వలలో మోసగాడు

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

కిడ్నాప్‌ కథ సుఖాంతం

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని..

గ్యాంగ్‌ లీడర్‌ ఇంకా చిక్కలేదు: సీపీ

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

కాపురానికి రాలేదని భార్యను..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు

బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

అర్చకత్వం కోసం దాయాది హత్య

భర్త వేధింపులతో ఆత్మహత్య 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి