విమానాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని..

5 Sep, 2019 08:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విమానాశ్రయంలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంతోష్‌ అనే యువకుడు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులకు రూ. 30 లక్షలు టోకరా వేశాడు. నకిలీ గుర్తింపు కార్టు తయారు చేసి సుమారు 30 మందికి పైగా వ్యక్తుల వద్దనుంచి.. ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల చొప్పున వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా సంతోష్‌ వద్దనుంచి పిలుపు రాకపోవటంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక బైక్‌.. 31 చలానాలు

హర్యానాలో ఖా‘కీచకం’

మద్యానికి బానిసై మగువ కోసం..

పంటినొప్పి నెపంతో వచ్చి వైద్యురాలిపై దాడి

జనసేన కోసం కష్టపడితే మోసం చేశారు..

పరిటాల వర్గీయుల బరితెగింపు 

విడిపోయి ఉండలేక.. కలిసి చచ్చిపోదామని..

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు

రైస్‌ 'కిల్లింగ్‌'!

దోస్త్‌ ఫారిన్‌ పోవొద్దని...

దత్తన్న ఇంట్లో కత్తి కలకలం

శివకుమార్‌కు 13 వరకు కస్టడీ

'ఆ బాంబు బెదిరింపు నకిలీయే' 

దారుణం : స్కేలుతో చేయి విరగ్గొట్టిన టీచర్‌

యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత

సినిమాను తలపించే రియల్‌ క్రైమ్‌ స్టోరీ

మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

గర్భవతి అని చూడకుండా కడుపుపై తన్నాడు

ఎదుటే గణేష్‌ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!

యూపీలో దారుణం..

దొంగలు దొరికారు

సొంత తమ్ముడినే ట్రాక్టర్‌తో గుద్ది..

సెల్‌ఫోన్ల చోరీ: హన్మకొండ టు పాతగుట్ట..!

ఆ కామాంధుడు పట్టుబడ్డాడు..

అపహరించిన చిన్నారిని అమ్మకానికి పెట్టి..

సొంతవాళ్లే యువతిని అర్ధనగ్నంగా మార్చి...

మొబైల్‌ కొనివ్వలేదని అఘాయిత్యం  

పుట్టగొడుగుల ​కోసం ఇరు వర్గాల గొడవ

సాక్స్‌లో మొబైల్‌ ఫోన్‌ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ