ఎంపీ, ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించిన కేటుగాడు..!

7 Aug, 2019 16:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఓ సైబర్ కేటుగాడు అరెస్టయ్యాడు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, కొందరు రాజకీయ ప్రముఖులు అతని చేతిలో మోసపోయినట్టు సమాచారం. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (పీఎంఈజీపీ) కింద సబ్సిడీ రుణాలు ఇస్పిస్తానని టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్టీపీసీ ఉద్యోగి తోట బాలాజీ బురిడీ కొట్టించినట్టు తెలిసింది. పీఎంఈజీపీ కింద రూ.50 లక్షలు లోన్‌ ఇప్పిస్తానని అందుకుగాను 5 శాతం ప్రాసెసింగ్‌ ఫీజు కింద అకౌంట్‌లో వేయాలని నిందితుడు నమ్మబలికాడు.

దాంతో అతని మాయమాటలు నమ్మిన సదరు ఎమ్మెల్యే  రూ.2.5 లక్షలు నిందితుని అకౌంట్‌లో వేయించారు. అతని నుంచి ఎంతకీ ఫోన్‌ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా బాలాజీ నిందితుడిగా తేలింది. పాండిచ్చెరిలో అతని అరెస్టు చేసిన సైబర్‌క్రైం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూరంపాలెంలో దొంగల హల్‌చల్‌

రోడ్డు ప్రమాదంలో పేపర్‌ బాయ్‌ దుర్మరణం

‘ఇన్‌స్టాగ్రామ్‌’తో ఆచూకీ దొరికింది

వాట్సాప్‌ స్టేటస్‌లో 'గర్ల్స్‌ కాల్‌ మీ 24 అవర్స్‌’

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అమెరికాలో ఆంధ్రా యువకుడు దుర్మరణం

ఆయువు తీసిన అప్పులు

టాయినెక్స్‌ పరిస్థితి ఏమిటి?

ఆపరేషన్‌ ముస్కాన్‌తో 94 మందికి విముక్తి

గన్నవరంలో రోడ్డు ప్రమాదం

దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ

దొరికితే దొంగ.. లేకుంటే దొర

గంజా మత్తులో ఉన్న యువతిపై నకిలీ పోలీసు..

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన దొంగ!

మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య 

ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

పాల వ్యాపారితో.. వివాహేతర సంబంధం

కత్తి దూసిన ‘కిరాతకం’

300 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

ప్రభుత్వ మహిళా న్యాయవాది  హత్య కలకలం

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

ఘోరకలి నుంచి కోలుకోని కొత్తపల్లి

ఎదురొచ్చిన మృత్యువు.. మావయ్యతో పాటు..

స్పా ముసుగులో వ్యభిచారం..

బీటెక్‌ చదివి... ఏసీబీకి చిక్కి...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!