మాయమాటలతో.. వారం రోజులపాటు..!!

8 Nov, 2019 06:35 IST|Sakshi

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు 

నిందితుడిది గుంటూరు జిల్లా శావల్యాపురం

సాక్షి, బల్లికురవ: ఓ వ్యక్తి పదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలతో లొంగదీసుకుని వారం రోజుల పాటు తన చుట్టూ తిప్పుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ పాడి అంకమ్మరావు కథనం ప్రకారం.. కూకట్లపల్లికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన కొత్త ఏసోబుతో నెల క్రితం బాలికకు పరిచయమైంది. తరుచూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

ఈ నెల ఒకటో తేదీన పాఠశాలకు వెళ్తున్న బాలికను మాయ మాటలతో ఏసోబు బయటకు తీసుకెళ్లాడు చీరాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు తిప్పి పలుసార్లు లైంగిక దాడికి పాల్పడి చివరకు గ్రామ సమీపంలో వదిలి పెట్టి వెళ్లాడు. బిడ్డ ఏమైందోనని వారం రోజులుగా తల్లిదండ్రులు వాకబు చేశారు. బంధువుల ఇళ్లకు ఫోన్‌ చేసినా ఫలితం లేదు. చివరకు బాలిక రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలికను వైద్య పరీక్ష కోసం అద్దంకి వైద్యశాలకు పంపినట్లు వివరించారు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు

నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు

వంట బాగా చేయలేదన్నాడని..

కర్ణాటక లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌!

ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్‌

వీసాల మోసగాళ్ల అరెస్టు

మీకూ విజయారెడ్డి గతే!

తహసీల్దార్‌ హత్య కేసు నిందితుడు మృతి

సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

ఉద్యోగాల పేరుతో మోసం

సురేష్‌ మృతి.. స్పందించిన తండ్రి

2500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం

మృత్యు దారులు.. ఎన్నో ప్రమాదాలు..

‘అవును ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు’

ఇంటి దొంగను ‘ఈశ్వరుడే’ పట్టుకున్నాడు!

లైంగిక ఆరోపణలు: అవమానభారంతో ఆత్మహత్య

గంజాయి సరఫరా డోర్‌ డెలివరీ..

పెళ్లివారింట విషాదం

అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

ఏసీబీ వలలో అవినీతి ఏఎస్సై

ఆ మూడూ హత్యలు చేసింది సింహాద్రినే!

విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్‌ మృతి

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

వరంగల్‌లో వీసా.. మోసం

కామారెడ్డి ఆర్డీఓకు బెదిరింపు కాల్‌?

హనీప్రీత్‌కు బెయిల్‌

అనుమానాస్పద మృతి: దహన సంస్కారాలను అడ్డుకున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో