గోశాలలో ఘోరం..

21 May, 2019 20:41 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

లక్నో : అయోధ్యలోని గోశాలలో ఆవుతో లైంగిక చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్తాలియా బాబా ఆశ్రమ్‌ నిర్వహిస్తున్న ఈ గోశాలలో ఈ ఘాతుకానికి పాల్పడుతూ నిందితుడు రాజ్‌కుమార్‌ వాలంటీర్లకు పట్టుబడ్డాడు. గోశాలలోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు పలు ఆవులపై లైంగిక దాడులకు పాల్పడటాన్ని గమనించిన వాలంటీర్లు అతనిపై నిఘా ఉంచి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నిందితుడిని పోలీసులకు అప్పగించే ముందు వాలంటీర్లు చితకబాదారు. జంతువులపై క్రూరంగా వ్యవహరించినందుకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అయోధ్య ఎస్పీ జోగేంద్ర కుమార్‌ తెలిపారు. ఏడు ఆవులపై వరుసగా నిందితుడు అనాగరిక చర్యకు తెగబడినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైందని గోశాల నిర్వాహకులు రాందాస్‌ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నానో తనకు తెలియలేదని, తనను పట్టుకున్న ప్రజలు, పోలీసులు తనను తీవ్రంగా కొట్టడం మినహా తనకు ఏమీ గుర్తులేదని నిందితుడు రాజ్‌కుమార్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య లేని జీవితమెందుకని..

మీ స్థలం దక్కాలంటే.. ముడుపు చెల్లించాల్సిందే..

స్నేహితుడిని చంపి.. ఆ తర్వాత భార్యను..

గల్ఫ్‌లో బందీ.. ఆగిన పెళ్లి 

తెలియనితనం.. తీసింది ప్రాణం

అవమానంతో ఆత్మహత్య

దొంగ దొరికాడు..

కారును ఢీకొన్న లారీ; ఇద్దరి మృతి

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..

మేనమామను కడతేర్చిన అల్లుడు

వాడు మనిషి కాదు.. సైకో!

నమ్మించి.. ముంచేస్తారు

గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి

మృత్యువులోనూ.. వీడని మిత్ర బంధం

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు

ఇద్దరినీ ఒకే చోట సమాధి చేయండి

పట్ట పగలే బార్‌లో గొడవ

మాజీ ప్రియురాలిపై లైంగికదాడి.. హత్యాయత్నం

కాపురానికి రాలేదని భార్యను..

భార్యపై అత్యాచారానికి యత్నించిన స్నేహితున్ని..

దొడ్డబళ్లాపురలో ఉగ్ర కలకలం

చిన్నారిని చంపేసిన కుక్కలు

బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం

వ్యాపార దిగ్గజం మీలా.. అస్తమయం 

మంగళగిరిలో రౌడీ షీటర్‌ దారుణహత్య

సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఆప్‌ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు

ఫ్లాట్‌ నుంచి దుర్వాసన; తల్లీకొడుకుల మృతదేహాలు..

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దూసుకుపోతున్న కబీర్‌ సింగ్‌..5 రోజుల్లోనే 100 కోట్లు!

‘సైరా’ సంగీత దర్శకుడికి మెగా ఆఫర్‌

గూగుల్‌లో వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

మేఘాకు జాక్‌పాట్‌