మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

1 Aug, 2019 09:36 IST|Sakshi

ఢిల్లీ : మద్యానికి బానిస అయిన ఇద్దరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తాము మద్యం కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వలేదని పక్కింటి వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన ఢిల్లీ షకుర్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షకుర్‌పూర్‌ పార్క్‌ సమీపంలోని పొదల్లో పోలీసులు అనుమానస్పద మృతదేహాన్ని గుర్తించారు. మృతున్ని అదే ప్రాంతానికి చెందిన చందర్‌ ఖాన్‌గా గుర్తించారు. బాధితుని సోదరి ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు. గిరిరాజు, పవన్‌లు కలిసి చందర్‌ ఖాన్‌ను హతమార్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ ఘాతునికి పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అకృత్యం; చిన్నారి తల ఇంకా దొరకలేదు!

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

నంద్యాల యువతి హైదరాబాద్‌లో కిడ్నాప్‌? 

ఉరికి వేలాడిన నవ వధువు..

వివాహేతర సంబంధంతో మహిళ హత్య

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

గుండాల ఎన్‌కౌంటర్‌.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..

హైదరాబాద్ జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం..! 

తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

ఆశ పడింది.. అడ్డంగా దొరికింది

దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

యువకుడి దారుణహత్య

కుమార్తెపై లైంగికదాడికి యత్నం  

పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

ఫోర్జరీ సంతకాలతో 1.30కోట్లు స్వాహ!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

కలెక్టరేట్‌ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం

నెత్తురోడిన రహదారులు

కొంపల్లిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..