కర్నూలులో వ్యక్తి దారుణహత్య

14 Jun, 2019 10:44 IST|Sakshi
హత్యకు గురైన ఖాజా, మద్యం తాగి హత్య చేసిన ప్రదేశం

సాక్షి, డోన్‌ (కర్నూలు): పట్టణంలోని వైఎస్‌ నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు బీరు సీసాలు, రాళ్లతో మోది హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రైల్వే ట్రాక్‌పై పడేసి ఉడాయించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఉంగరానిగుండ్ల గ్రామానికి చెందిన ఖాజా(35) భార్య మైరూన్, పిల్లలతో వచ్చి దాదాపు 12 ఏళ్ల క్రితం డోన్‌ పట్టణంలో కాపురం పెట్టాడు. రెండేళ్లకే భార్య, పిల్లలను వదిలి కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతోనే కలిసి వైఎస్‌ నగర్‌లో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.

గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో డీఎస్పీ ఖాదర్‌బాషా, పట్టణ సీఐ కళావెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న చోటుకు కాస్త దూరంలో పూటుగా మద్యం తాపించి, ఆపై హత్య చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దుండగులు నమ్మించి తీసుకొచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి దుస్తులు లేకుండా ఈడ్చుకుంటూ వచ్చి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు గుర్తించారు. కాగా సహజీనం చేస్తున్న మహిళ మూడు రోజులుగా ఇంట్లో కనిపించలేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. 

డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీంతో విచారణ 
డీఎస్పీ ఖాదర్‌బాషా వెంటనే కర్నూలు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంను రప్పించారు. బీరు సీసాలపై ఉన్న వేలి ముద్రలు  సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ నేరుగా మృతుని ఇంటి వద్దకు వెళ్లి, వెంటనే పక్కనే ఉన్న కాలనీలోని ఓ ఇంట్లోకి వెళ్లి ఆగిపోయింది. మృతుడి సోదరుడు దూదేకుల షేక్‌ హుసేన్‌ ఫిర్యాదు మేరకు సహజీవనంచేస్తున్న మహిళతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్‌ఐ హనుమంతయ్య తెలిపారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌