సొంత తమ్ముడినే ట్రాక్టర్‌తో గుద్ది..

4 Sep, 2019 11:08 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : తన వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వని తమ్ముడిని.. అన్న ట్రాక్టర్‌తో గుద్ది చంపిన సంఘటన మహబూబాబాద్‌ మండలంలోని గుండాలగడ్డతండా గ్రామ పంచాయతీ పరిధిలోగల కస్నాతండాలో మంగళవారం చోటు చేసుకుంది. రూరల్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం.. కస్నాతండాకు చెందిన లూనావత్‌ శ్రీను(30)కు తండా శివారులో కొంత భూమి ఉండగా మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వరినాటు వేశాడు. శ్రీను అన్న లూనావత్‌ రమేష్‌కు ఆ పక్కనే వ్యవసాయ భూమి ఉండగా వరినాట్లు వేసిన భూమి మీదుగా రమేష్‌ తన భూమిలోకి వెళ్లేందుకు సంఘటన స్థలానికి ట్రాక్టర్‌తో వచ్చారు.

ఆ సమయంలో శ్రీను వరినాటు మీదుగా ట్రాక్టర్‌ వెళ్తే పంటకు నష్టం జరుగుతుందని చెప్పగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆ వాహనాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. శ్రీను ట్రాక్టర్‌కు అడ్డుగా నిలబడ్డాడు. వెంటనే లూనావత్‌ రమేష్‌ ట్రాక్టర్‌ ఎక్కి స్టార్ట్‌ చేసి ముందుకు పోనివ్వడంతో శ్రీను పైనుంచి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. దీంతో శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య సంత్రాలి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏరియా ఆస్పత్రిలో శ్రీను మృతదేహాన్ని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్‌ఫోన్ల చోరీ: హన్మకొండ టు పాతగుట్ట..!

ఆ కామాంధుడు పట్టుబడ్డాడు..

అపహరించిన చిన్నారిని అమ్మకానికి పెట్టి..

సొంతవాళ్లే యువతిని అర్ధనగ్నంగా మార్చి...

మొబైల్‌ కొనివ్వలేదని అఘాయిత్యం  

పుట్టగొడుగుల ​కోసం ఇరు వర్గాల గొడవ

సాక్స్‌లో మొబైల్‌ ఫోన్‌ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!

ఫేస్‌బుక్‌ పరిచయం...మహిళ ఇంటికొచ్చి..

తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

బాబాయ్‌ ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో..

అందానికి ఫిదా అయ్యానంటూ.. ముంచేశాడు! 

కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య

దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

చైన్‌ దందా..

మరో 'లవ్ జిహాదీ’ కలకలం

డీకేశికి ట్రబుల్‌

రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు

చైన్‌ స్నాచింగ్‌, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు

కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపిన మైనర్‌..

పిల్లలకిస్తోన్న భోజనాన్ని ప్రశ్నించడం నేరమా?

కాంగ్రెస్‌ నేత హత్య కేసు.. గ్యాంగ్‌స్టర్‌ అరెస్టు

రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని..

పది నిమిషాలకో ‘పిల్ల(డు)’ అదృశ్యం

‘తప్పుడు ట్వీట్‌లు చేసి మోసం చేయకండి’

వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్‌

చికిత్స పొందుతూ బాలుడి మృతి

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య; నిందితుడి అరెస్ట్‌

ప్రేమోన్మాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం