కాపురానికి రాలేదని భార్యను..

7 Sep, 2019 08:14 IST|Sakshi

సాక్షి, తిరుపతి : పెద్ద మనుషులు పంచాయితీ చేసినా కాపురానికి రాలేదనే కక్షతో భార్యను హత్య చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా, గుంతకల్లు చెందిన శివయ్య, వాణి అలియాస్‌ ఓబులమ్మ(38)కు  20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2015లో దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం తిరుపతి చేరుకున్నారు. తొలుత చెర్లోపల్లెలో నివాసమున్నారు. శివయ్య ఆటోడ్రైవర్‌గా పని చేయసాగాడు. అయితే శివయ్యకు భార్యపై అనుమానం పెరిగింది. ఆ తర్వాత తన పిల్లలను తీసుకుని గుంతకల్లుకు వెళ్లిపోయాడు.

అయితే వాణి మాత్రం స్థానిక ఆర్‌సి రోడ్డు సమీపంలోని శివాజీ నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసముంటోంది. 15 రోజుల క్రితం పెద్దమనుషులు మధ్యస్తం చేశారు. దంపతులిద్దరూ కలిసి ఉంటూ పిల్లలను చూసుకోవాలని హితవు పలికారు. దీంతో శివయ్య గురువారం రాత్రి భార్యను తీసుకువెళ్లేందుకు తిరుపతికి వచ్చాడు. తనతో పాటు రావాలని తన భార్యను శుక్రవారం ఉదయం కోరాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో తనతో వచ్చేందుకు అయిష్టత చూపుతోందని మండిపడ్డాడు. గొంతు నులిమి ఆమెను హతమార్చాడు. మధ్యాహ్నం స్థానికుల సమాచారంతో ఈస్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వాని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది చదవండి :  క్షణికావేశం..పోయిందో చిన్నారి ప్రాణం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నకూతురిపైనే అఘాయిత్యం 

లభించని చిన్నారి ఆచూకీ

కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. 

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

అవినీతిలో ‘సీనియర్‌’ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి

మరోసారి చంద్రబాబు కుట్ర బట్టబయలు

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

వీడు మామూలు దొం‍గ కాదు!

నిండు చూలాలు దారుణ హత్య

అయ్యో.. పాపం పసిపాప..

విషాదం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..

విక్రయించేందుకే బాలుడి కిడ్నాప్‌..

ప్రియురాలిని దూరం చేశాడనే.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

వైద్యం వికటించి బాలింత మృతి

ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

మహిళ ప్రాణం తీసిన భూ తగాదా

సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..

బాలికల ఆచూకీ లభ్యం

అతిథిగృహాల ముసుగులో అకృత్యాలు

కలతల కల్లోలంలో.. తల్లీ బిడ్డల ఆత్మహత్య

కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి

‘నన్ను క్షమించండి..మేం చచ్చిపోతున్నాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే

రాణీ త్రిష

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ