చేతులు కట్టేసి.. రోడ్లపై నగ్నంగా..

2 Dec, 2019 14:46 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన 35 ఏళ్ల ఒక యువకుడి చేతులను తాళ్లతో కట్టేసి.. రోడ్లపై నగ్నంగా తిప్పిన ఘటన ఆదివారం నాగ్‌పూర్‌లోని పర్దిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు వైద్య.. స్థానికంగా కో-ఆపరేటివ్‌ సొసైటీ బ్యాంక్‌లో ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణ నిమిత్తం ప్రతిరోజు వైద్య.. క్యాష్‌ను కలెక్ట్‌ చేసుకోవడానికి బాలిక ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. అలానే ఆదివారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లాడు.

ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నిస్తున్న వైద్యను గుర్తించిన బాలిక తల్లి.. కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొన్నారు. అఘాయిత్యానికి పాల్పడుతున్న నిందితుడు వైద్యను పట్టుకొని చితకబాదారు. అంతేకాక అతని చేతులను తాళ్లతో కట్టేసి.. వీధుల్లో నగ్నంగా తిప్పారు. ఆ తర్వాత అతనిని పోలీసులకు అప్పగించారు. పోస్కోచట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

కరోనా: ప్రముఖ బ్యాట్స్‌మన్‌ టీషర్ట్‌ వేలం!

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా