గన్నుతో తలపై నాలుగు రౌండ్లు కాల్చినా..

14 Jun, 2019 15:27 IST|Sakshi

లండన్‌ : పెంపుడు జంతువుతో అమానుషంగా ప్రవర్తించాడో వ్యక్తి. మూగ జీవన్న కారుణ్యం లేకుండా ఎయిర్‌ గన్నుతో దాని తలపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. అది చావు బ్రతుకుల మధ్య ఉంటే పట్టించుకోకుండా.. దాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హ్యాంప్‌ షేర్‌కు చెందిన సీమన్‌ హ్యంకాక్‌ (37) జెట్‌ అనే లేక్‌లాండ్‌ టెర్రియర్‌ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఓ రోజు ఉన్మాదిలా మారిన హ్యాంకాక్‌ ఎయిర్‌ గన్నుతో దాని తలపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. అది రక్తపు మడుగుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే దాన్ని తీసుకెళ్లి పొదల్లో పడేసి పోయాడు. కానీ జెట్‌ అదృష్టం కొద్ది అటుగా వెళుతున్న ఓ వ్యక్తి దాన్ని చూసి జంతుసంరక్షణా సిబ్బందికి సమాచారమందించాడు.

అతడి సమాచారంతో వెనువెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది జెట్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు దాని తలలో దిగబడిన పెల్లెట్లను బయటకు తీసి రక్షించారు. కుక్కను చంపటానికి ప్రయత్నించిన దాని ఓనర్‌పై జంతుసంరక్షణా సిబ్బంది కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు హ్యాంకాక్‌కు 10 సంవత్సరాల పాటు జంతువులను పెంచుకునేందుకు అనుమతిని రద్దు చేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’