ప్రేమించిన యువతికి సెల్ఫీ సూసైడ్‌

10 Feb, 2019 08:22 IST|Sakshi

తిరువొత్తియూరు: యువతి ప్రేమించలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్ఫీ తీసి ప్రేమించిన విద్యార్థిని వాట్సాప్‌నకు పంపాడు. అనంతరం యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడునులోని కోవై సమీపం సింగనల్లూరులో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కోవై, సింగనల్లూరుకు చెందిన సత్యశీలన్‌ కుమారుడు హరిహరసుదన్‌ (19). ఇతను ఈసానరిలోని ప్రైవేట్‌ పాఠశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

అతను మరో కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని చాలాకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల ముందు హరిహరసుదన్‌ తన ప్రేమ సంగతిని ఆ విద్యార్థినికి తెలిపాడు. ఆ విద్యార్థిని ప్రేమను తిరస్కరించి అతన్ని తిట్టి పంపినట్టు తెలిసింది. దీంతో విరక్తి చెందిన హరిహరసుదన్‌ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు వేలాడి సెల్ఫీ తీసుకున్నాడు. ఆ చిత్రాన్ని ఆ యువతి వాట్సాప్‌నకు పంపాడు. తరువాత అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియురాలు మాట్లాడటం లేదని..

నాడు ముగ్గురు.. నేడు ఒకరు

తండ్రి మందలించాడని..

భార్య మృతితో గుండె పగిలిన భర్త

రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

నూజివీడులో ఘోరం

ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!

భార్యపై అనుమానం..కూతురి హత్య

ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

స్కూటీ నడుపుతుండగా బీపీ వచ్చి..

విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం

బోధన్‌లో దారుణం

అక్కడా.. ఇక్కడా పెళ్లి..

నాలుగు నెలల్లో రూ.32 కోట్లు లూటీ

సూట్‌ కేసులో మహిళ మృతదేహం

శుభకార్యానికి వెళ్లి వస్తూ..

కుమార్తెతో సహా మహిళ అదృశ్యం.. పక్కింటి యువకుడిపై

అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు

మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

వివాహమైన వారానికే.. దారుణహత్య

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

సోలార్‌ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో