యువకుడి హత్య

9 Sep, 2019 10:18 IST|Sakshi
కాంపల్లెలో హత్యాస్థలి వద్ద గుమిగూడిన గ్రామస్తులు, జయచంద్రా రెడ్డి (ఫైల్‌)

సాక్షి, పూతలపట్టు (చిత్తూరు) : పొలం గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని పంట కోత కొడవలితో నరికి హతమార్చిన సంఘటన ఆదివారం పూతలపట్టు మండలం కాంపల్లెలో చోటుచేసుకుంది. పాకాల సీఐ ఆశీర్వాదం కథనం..కాంపల్లెకు చెం దిన జయచంద్రారెడ్డి(33), గ్రామానికి చెందిన రవీంద్ర రెడ్డికి పొలం తగాదాలు ఉన్నాయి. దీనిపై తరచూ గొడవ పడేవారు. రెండు నెలల క్రితం గొడవ పడడంతో పూతలపట్టు పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. జయచంద్రారెడ్డికి తల్లిదండ్రులు లేరు. అవివాహితుడైన అత డు తన అక్క వద్ద ఉంటూ గ్రామంలో కాక బయట హోటల్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రేషన్‌ బియ్యం కోసం గ్రామానికి వచ్చిన అతను రవీంద్రారెడ్డి ఇంటి వద్దకు వెళ్లాడు. పొలం తగాదా విషయమై అతడితో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహించిన రవీంద్రారెడ్డి తన ఇంటిలో ఉన్న పంట కొడవలి తీసుకువచ్చి అతడిపై దాడి చేశాడు. మెడపై నరకడంతో కుప్పకూలిపోయాడు. జయచంద్రారెడ్డి చనిపోవడంతో ఇంటికి తాళం వేసుకుని కుటుం బంతో సహా రవీంద్రరెడ్డి పరారయ్యాడు. పోలీ సులు కేసు నమోదు చేస్తున్నారు.

చదవండి : యువకుడి ఆత్మహత్య

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువకుడి ఆత్మహత్య

సద్దుమణగని సయ్యద్‌పల్లి

అనుమానాస్పద స్థితిలో మాజీ కౌన్సిలర్‌ మృతి

భార్య రహస్య చిత్రాలను షేర్‌ చేసిన భర్త..

హత్యా... ఆత్మహత్యా!

విషాదం : చూస్తుండగానే నీట మునిగిన స్నేహితులు

ప్రియురాలిపై కత్తితో దాడి..

మహిళ దారుణహత్య 

హైదరాబాద్‌ శివరాంపల్లిలో పేలుడు

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

మెట్రో రైలుకు ఎదురెళ్లి..ఆత్మహత్య

మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

చింతమనేని దాడి చేయలేదట!

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ

రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. వ్యక్తి మృతి

వార్డర్‌ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?

మహిళా దొంగల హల్‌చల్‌

పాలమూరు జైలుకు నవీన్‌రెడ్డి

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

కోడలి అక్రమసంబంధం అత్తకు తెలిసి..

మహిళ అనుమానాస్పద మృతి

మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

ఏటీఎం పగులకొట్టి..

మైకుల వైర్లు కట్‌ చేయించిన ఎస్సై!

కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి