సిగరెట్‌ తెచ్చిన తంటా

14 Jun, 2019 15:11 IST|Sakshi

సాక్షి, క్రైమ్: కెనడా పోలీసులకు పంచ్‌ విసరబోయి ఇరకాటంలో పడ్డాడో వాహనదారుడు. సిగరెట్‌ పీకే కదా అని నిర్లక్ష్యంగా కారు కిటికీ నుంచి బయటపడేశాడో వ్యక్తి. అది చూసిన  పోలీస్‌ డెల్‌ మనాక్‌  నేరుగా ఆ వాహనం దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని ప్రశ్నించగా అతను దురుసుగా బదులిస్తూ కారు కాలి పోకూడదనే బయటకు విసిరేశానని చెప్పాడు.  అంతే ఘాటుగా స్పందించిన పోలీస్‌ ముందు కారులో సిగరెట్‌ తాగడం మానేయ్‌ అంటూ ఝలక్‌ ఇచ్చాడు.

ఆ పోలీస్‌ అతని దూకుడుకు కళ్లెం వేయడమే కాక, మరెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన బుద్ధి చెపాలని భావించాడు. అనుకున్నదే తడవుగా కాలుతున్న సిగరెట్‌ పీకను బయటకు విసరకూడదనేందుకు 575 కారణాలున్నాయని చెప్పి,  అందుకు ప్రతిగా 575 కెనడా డాలర్ల జరిమానా విధించాడు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.30,000 లతో సమానం. పోలీస్‌ అధికారి ట్విట్టర్‌లో తాను విధించిన చలానా ఫోటోతో సహా  ఈ వివరాలు పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు పోలీసు పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..