ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

15 Jul, 2019 08:22 IST|Sakshi
పద్మజ ఉంటున్న అపార్ట్‌మెంట్, పద్మజ (ఫైల్‌)

అపార్ట్‌మెంట్‌ నుంచి రెండేళ్ల కూతురుతోసహా దూకిన తల్లి

గాయాలతో బయటపడ్డ చిన్నారి

ఆర్థిక ఇబ్బందులు, భర్తతో గొడవ పడి మనస్తాపం చెందిన మహిళ

హైదరాబాద్‌: దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడ వతో మనస్తాపం చెందిన గృహిణి తన బిడ్డతో సహా ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మరణించగా, చిన్నారి మాత్రం స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్లా జిల్లాకు చెందిన రామ్మూర్తి, పద్మజ (33) దంపతులు బాలాజీనగర్‌లోని అమృత నిలయంలో నివాసముంటున్నారు. పదమూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. వీరిద్దరూ శుభకార్యాలు, పార్టీలు, వేడుకలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు రెం డేళ్ల కూతురు అక్షర. అయితే వీరి కాపురంలోకి అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేకుండా చేశాయి.

ఇటీవలే శ్రీలంక పర్యటనకు వెళ్లి వచ్చినా వీరికి అప్పుల గురించి చర్చకు వచ్చినప్పుడల్లా చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకునేది. ఈ విధంగానే శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో క్షణికావేశంలో పద్మజ తన కూతురుతో సహా నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. అయితే ఈ ఘటనలో పద్మజ అక్కడికక్కడే మృతి చెందింది. అక్షరకు స్వల్పగాయాలవడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ్నుంచి పాపను మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్షర క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తన కూతురు పద్మజ ఆత్మహత్య చేసుకుందని తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?