నెక్లెస్‌ రోడ్డులో కిన్లే బాటిల్‌ రూ.207..!

14 Jun, 2019 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నెక్లెస్‌ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌ తమ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులు అమ్ముతూ డబ్బులు దండుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. నెక్లెస్‌ రోడ్డులోని బైద బే వాటర్‌ ఫ్రంట్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌.. 20 రూపాయల కిన్లే వాటర్‌ బాటిల్‌ను 207 రూపాయలకు అమ్ముతోంది. అంతేకాకుండా 99 రూపాయల రెడ్‌బుల్‌ ఎనర్జీ డ్రింక్‌ను 209 రూపాయలకు అమ్ముతోంది. ప్రతి పెగ్గుపై 11శాతం మందును తక్కువగా సర్వ్‌ చేస్తూ మందు బాబుల పొట్టకొడుతోంది. అలా ప్రతి 1336 రూపాయల బిల్లులో 147 రూపాయల మోసానికి పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన తూనికలు కొలతల శాఖ అధికారులు సదరు రెస్టారెంట్‌పై దాడులు నిర్వహించి, మూడు కేసులు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!