ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?

9 Nov, 2019 05:20 IST|Sakshi
వర్షిణి (ఫైల్‌)

కురబలకోట (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన పలువురిని కలచి వేసింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం ఉద యం 5 గంటలకు జరుగనున్న తమ బంధువుల వివాహానికి బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఎద్దేశరి శిద్దారెడ్డి, అతని భార్య ఉషారాణి, ముగ్గురు కుమార్తె లు వైష్ణవి, వర్షిత, వర్షిణి గురువారం రాత్రే చేరుకున్నారు. పది గంటల తర్వాత ఆఖరి కుమార్తె వర్షిణి(6) కనిపించకుండా పోయింది.

ఎవరో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో కల్యాణ మండపం వెనుక లోతట్టు ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. కల్యాణ మండపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించగా.. చిన్నారిని ఓ వ్యక్తి కల్యాణ మండపం వెనుక మరుగుదొడ్ల వైపు తీసుకెళ్లినట్లుగా ఉంది. 15 నిమిషాల తర్వాత అతనొక్కడే తిరిగి మండపంలోకి వచ్చి బయటకు వెళ్లినట్లు సీసీ పుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి అతనే చిన్నారిని బలి తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి శరీరంపై గాయాలు, గాట్లు, కాళ్లు చేతులపై గీరిన గాయాలు కన్పిస్తుండడంతో లైంగికదాడికి పాల్పడి ఆపై హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఘాట్‌ రోడ్డులో ఘోరం:10మంది దుర్మరణం

ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

రెండో భార్యే హంతకురాలు ?

4 కేజీల బంగారు ఆభరణాల చోరీ

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో పేలుడు..

తల్లడిల్లిన తల్లి మనసు

కుమార్తె దావత్‌ కోసం చైన్‌స్నాచింగ్‌

నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు

వదినను చంపి.. మరిది ఆత్మహత్య

వివాహం జరిగిన ఐదు రోజుల్లో..

కాల్చేసిన వివాహేతర సంబంధం

మహిళా డీసీపీని పరుగెత్తించిన లాయర్లు..!

ప్రాణాలను పణంగా పెట్టి బైక్‌ రేసింగ్‌

ఫోన్‌ చేసి వివరాలు పట్టి.. ఖాతాల్లో సొమ్ము కొల్లగొట్టి..

సురేఖ హత్య కేసు.. హంతకునికి యావజ్జీవం

బంధువే సూత్రధారి..!

సినిమాల పేరుతో వ్యభిచార కూపంలోకి

మాయమాటలతో.. వారం రోజులపాటు..!!

ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు

నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు

వంట బాగా చేయలేదన్నాడని..

కర్ణాటక లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌!

ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్‌

వీసాల మోసగాళ్ల అరెస్టు

మీకూ విజయారెడ్డి గతే!

తహసీల్దార్‌ హత్య కేసు నిందితుడు మృతి

సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

ఉద్యోగాల పేరుతో మోసం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం