ప్రేమఖైదీకి ఊరట

19 Jan, 2019 11:12 IST|Sakshi

చెన్నై,టీ.నగర్‌: మైనర్‌ బాలికను ప్రేమించి వివాహం చేసుకుని, గర్భవతిని చేసిన కేసులో నిందితుడిపై పోక్సో చట్టం ప్రయోగించేందుకు మేజిస్ట్రేట్‌ నిరాకరించారు. చెన్నై చూళైమేడుకు చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోగల పాఠశాలలో ప్లస్‌వన్‌ చదువుతూ వచ్చింది. ఈమె పాఠశాలకు వెళ్లి వస్తుండగా ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన్నడికి చెందిన మహ్మద్‌ రియాస్‌ (28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. బాలిక మైనర్‌ కావడంతో వీరి ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇదిలావుండగా ఈనెల ఎనిమిదో తేదీన ప్రేమజంట హఠాత్తుగా మాయమయ్యారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు చూలమేడు పోలీసు స్టేషన్‌లో మహ్మద్‌ రియాస్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

వారు నాగపట్నంలో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి ఇద్దరిని చెన్నైకు తీసుకువచ్చారు. బాలిక మైనర్‌ కావడంతో మహ్మద్‌ రియాస్‌ను థౌజండ్‌లైట్స్‌ మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఇదిలాఉండగా మహ్మద్‌ రియాస్‌ను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విద్యార్థిని వద్ద మేజిస్ట్రేట్‌ విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థిని మహ్మద్‌ రియాస్‌తోనే జీవిస్తానని తెలిపింది. దీంతో మేజిస్ట్రేట్‌ మహ్మద్‌ రియాస్‌ను పోక్సో చట్టం కింద జైలులో నిర్బంధించడం సాధ్యం కాదని వెల్లడించారు. దీంతో పోలీసులు గత్యంతరం లేకుండా మహ్మద్‌ రియాస్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

రా‘బంధువు’!

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

నింద శరాఘాతమై.. మనసు వికలమై..

మూ​కహత్య : మరో దారుణం

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..