వివాహేతర సంబంధం మోజులో కిరాతకం

22 May, 2019 06:56 IST|Sakshi

మూడేళ్ల చిన్నారిని హతమార్చిన తల్లి, ప్రియుడు

తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈరోడ్‌ జిల్లా పెరుందురై అయ్యప్పన్‌ నగర్‌కు చెందిన కార్తికేయన్‌. అతని భార్య భువనేశ్వరి. వీరి మూడో కుమారుడు కిషోర్‌ (3). భువనేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన సోమసుందరంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న కార్తికేయన్‌ భార్యను మందలించాడు. దీంతో భువనేశ్వరి భర్త నుంచి విడిపోయి తన కుమారుడు కిషోర్‌తో సహా ఇంటి నుంచి పారిపోయి అంబత్తూరు మేనంమేడు వువుసి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో  సోమసుందరంతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం చిన్నారి కిషోర్‌ మిద్దెపై నుంచి కింద పడి మృతి చెందాడని పెరుంతురైలో ఉన్న తన అత్త భువనేశ్వరికి సమాచారం తెలిపింది.

మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి పట్టుకోటైలో ఉన్న భువనేశ్వరి అక్క ఇంటికి తీసుకొచ్చారు. ఆమె అక్కకు చిన్నారి మృతిపై సందేహం కలగడంతో పట్టుకోటై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేయగా చిన్నారి కిషోర్‌ హత్యకు గురైనట్టు తెలిసింది. దీని గురించి అంబత్తూరు సహాయ కమిషనర్‌ కన్నన్‌కు పట్టుకోట్టై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పట్టుకోట్టై వెళ్లి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బాలుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు తెలిసింది. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

రాజధానిలో రౌడీ గ్యాంగ్‌!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’