జీవితంపై విరక్తి చెందాం 

13 Aug, 2019 08:09 IST|Sakshi

ఇద్దరు కుమార్తెల సహా మహిళ ఆత్మహత్య 

ప్రాణాలు తీసిన భర్త వివాహేతర సంబంధం 

బెంగళూరు : భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తన  ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... మండ్యకు చెందిన సిద్దయ్య, రాజేశ్వరి (40) దంపతులకు మానస (17), భూమిక (15) కుమార్తెలు ఉన్నారు. వీరు ఇక్క డి  శ్రీనగర కాళప్పలేఔట్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ సమీపంలో నివాసముంటున్నారు. సిద్దయ్య కేఈబీ లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. రాజేశ్వరి గృహిణి కాగా కుమార్తెలు మానస ప్రథమ పీయూసీ చదువుతుండగా, భూమిక ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతోంది.  సిద్దయ్య మూడేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుడంటంతో  భార్య పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. పలుమార్లు కుటుంబ పెద్దలతో రాజీ చేసి సిద్దయ్య ప్రవర్తన మార్పురాలేదు. ఇటీవల సిద్ధయ్య ఇంటికి రావడం కూడా తగ్గించడంతో భార్య రాజేశ్వరి ఇద్దరు పిల్లలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు.

విధుల నిమిత్తం సిద్దయ్య వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఆదివారం రాత్రి రాజేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం ఎంతసేపటికి ఇంటి తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారు స్థానికులు సాయంతో తలుపు బద్దలుకొట్టి గదిలో చూడగా ముగ్గురు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు రాజేశ్వరి తన వాట్సాప్‌ చివరి స్టేటస్‌లో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డామని తన చావుకు సిద్దయ్య, అతని ప్రియురాలే కారణమని తెలిపింది.   


వాట్సాప్‌ చివరి స్టేటస్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

విధి చిదిమేసింది! 

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

పొన్నాల సోదరి మనవడి దుర్మరణం

గోవుల మృతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు

అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్‌కౌంటర్‌..!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ఫ్రస్టేషన్‌: ప్రియురాలు ఫోన్‌ తీయటంలేదని..

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే భార్యను..

అంగన్‌వాడీలో చిన్నారిపై అత్యాచారం..

భర్తపై భార్య హత్యాయత్నం 

కోరిక తీర్చలేదని వదినపై మరిది ఘాతుకం..

మరో సమిధ

ఆదివాసీ మహిళను వంచించిన హోంగార్డు

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల దుర్మరణం

పౌచ్‌ మార్చి పరారవుతారు

బెజవాడలో ఘోరం

మృత్యువులోనూ వీడని బంధం

వివాహేతర బంధం: భార్య, కూతురిపై కత్తితో..

మైనర్‌ బాలిక ఆత్మహత్య

సహాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు

దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి..

ప్రేమ పేరుతో హోంగార్డు మోసం

అయ్యారే.. తమ్ముళ్ల నీతి..!

షాపు మూసి భార్యపై హత్యాయత్నం

రీఫండ్‌ మెసేజ్‌ : రూ.1.5 లక్షలు మాయం

గోవుల మృత్యు ఘోష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు