కుమార్తెను హతమార్చి ప్రియుడితో కలిసి

20 May, 2019 07:01 IST|Sakshi

టీ.నగర్‌: కుమార్తెకు విషమిచ్చి చంపి ప్రియుడితో కలిసి మహిళ శనివారం ఆత్మహత్య చేసుకుంది. నీలగిరి జిల్లా కూడలూరు ఓవేలి బాలవాడికి చెందిన విజయలక్ష్మి (27). ఈమె మేనమామ కనకరాజ్‌ను వివాహం చేసుకుంది. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. ఇరువురు ఏడేళ్ల క్రితం తిరుపూర్‌ బోయంపాళయంలో ఉంటూ బనియన్‌ కంపెనీలో పనిచేస్తూ వచ్చారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణి (39)తో విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

దీన్ని కనకరాజ్, సుబ్రమణి భార్య, ఆమె బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలావుండగా కుమార్తె, సుబ్రమణితో కలిసి విజయలక్ష్మి శుక్రవారం కూడలూరు బాలవాడిలోని పుట్టింటికి చేరుకుంది. వీరి వివాహేతర సంబంధం గురించి విజ యలక్ష్మి కుటుంబంలో శనివారం వివాదం చెలరేగింది. మనస్తాపానికి చెందిన ఆమె ఇంటి సమీపంలోని తోటకు వెళ్లి కుమార్తెకు విషమిచ్చి చంపింది. అనంతరం ప్రియుడు సుబ్రమణితో కలిసి విషం తీసుకుంది. స్పృహతప్పి పడిపోవడంతో వారిని కూడలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శనివారం ఇరువురూ మృతిచెందారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోడెల బండారం బట్టబయలు

బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

పెళ్ళైన మూడు నెలలకే  దంపతుల ఆత్మహత్య

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

మహిళా పోలీసు దారుణ హత్య

ఫేక్‌ వీడియో; చిక్కుల్లో ఎమ్మెల్యే!

భార్యపై పైశాచికత్వం; హత్య!

రుయా ఆస్పత్రిలో దారుణం

నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో..

భార్యపై అనుమానం.. కుమారుడి గొంతుకోసి..

టీఎంసీ కార్యకర్త ఇంటిపై బాంబు దాడి

రూ. 1.88 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వలేదని..

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడుగురు మృతి

తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

కనిపించకుండా పోయిన బాలుడు శవమై తేలాడు

పేరుమోసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్

ఆకాశవాణిలో దొంగలు పడ్డారు

పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై దాడి

కష్టాలు భరించలేక భర్తను కడతేర్చిన భార్య

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన

నడిరోడ్డుపై మహిళను తంతూ..

రెప్పపాటులో ఘోరం..

మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు

రంజీ క్రికెటర్‌ను మోసగించిన కోడెల కుమారుడు

ప్రైవేటు కాలేజీలో చేర్పించలేదని..

నెక్లెస్‌ రోడ్డు ఘటన.. యువకుడు మృతి

కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

లుక్‌ డేట్‌ లాక్‌?

అప్పుడు ఎంత అంటే అంత!

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం