సోదరి నగ్న వీడియోను.. ప్రియుడికి షేర్‌ చేసి..

2 Nov, 2019 11:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరిని అసభ్యకరంగా చిత్రీకరించింది. అనంతరం ఆ దృశ్యాలను తన ప్రియుడికి పంపి మానవ సంబంధాలను మంటగలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివరాలు... బాధితురాలు తన సోదరి(25), కుటుంబంతో కలిసి ముంబైలోని బైకుల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో బుధవారం బాధితురాలు స్నానానికి వెళ్లగా.. ఆమె సోదరి అక్కడే తన బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్‌ మాట్లాడింది. దీంతో అతడు ఆ దృశ్యాలను స్క్రీన్‌ షాట్‌ చేసి.. సేవ్‌ చేసుకున్నాడు. అనంతరం వాటిని యువతి బంధువులకు షేర్‌ చేసి ఆమె వ్యక్తిత్వంపై నిందలు వేశాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె సోదరి, ప్రియుడిపై కేసు నమోదు చేశారు.

కాగా దేవీ నవరాత్రుల సమయంలో బాధిత యువతి తనను అవమానించినందుకు ప్రతీకారంగా... తన సోదరి నగ్న చిత్రాలను పంపించాలంటూ ఆమె సోదరి ప్రియుడు బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అవి పంపించకపోతే తనను పెళ్లి చేసుకోనంటూ ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే  తాను ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రిలాంటివాడివని నమ్మించి..

తమ్ముడు మందలించాడని..

మృత్యువులోనూవీడని బంధం

తల్లే చంపేసింది

కొడుకును చంపిన తండ్రి

కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’

ప్రియురాలితో మాట్లాడే సమయంలో..

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నంటూ కిలాడీ.. లేడీ

ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి

గ్రామవలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి

ఆటో డ్రైవర్‌ నమ్మకద్రోహం!

విశాఖ భూ కుంభకోణంపై విచారణ ప్రారంభం

ఇద్దరు ప్రియులతో కలసి..

చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం 

దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు!

విజయవాడలో దొంగల హల్‌చల్‌ 

టీటీడీ వలలో పెద్ద దళారీ

ఒక దొంగను పట్టుకోవటానికి వెయ్యి మంది..

గంటలో వస్తానన్నాడు..

తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..

వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య

భర్తే హంతకుడు

పళ్లు ఎత్తుగా ఉన్నాయని.. మూడు నెలలకే తలాక్‌

సినీ నటికి మూడేళ్లు జైలుశిక్ష

కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?

నోటికి ప్లాస్టర్‌ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...

బ్యాంకులో మీ బంగారం సేఫేనా?

ఆర్మీ సిపాయిపై చిన్నారి ఫిర్యాదు

భార్యాభర్తలను ఢీ కొట్టిన పెట్రోల్‌ ట్యాంకర్‌

వివాహమైన ఏడాదికే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాటల్లేవు.. బాగుంది: మహేష్‌బాబు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

హాస్య నటుడిని మోసం చేసిన మేనేజర్‌

యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది

మంచి కామెడీ

అమ్మ దీవెనతో...