మూత్ర విసర్జన చేస్తుండగా హత్యాయత్నం

7 Oct, 2019 09:38 IST|Sakshi

వ్యక్తిపై హత్యాయత్నం

మూత్ర విసర్జన చేస్తుండగా ఆటోతో ఢీ

కర్నూలు ,కల్లూరు : ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుసులూరు–రేవడూరు గ్రామాల మధ్య ఆదివారం  ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుసులూరు గ్రామానికి చెందిన మాల మౌలాలి తన స్నేహితుడితో కలిసి వెల్దుర్తికి వెళ్లి తిరిగొస్తూ రేమడూరు–పుసులూరు మధ్య మూత్ర విసర్జనకు నిలిచారు. మౌలాలి మూత్ర విసర్జన చేస్తుండగా రేమడూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ యాగంటయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆటోతో ఢీ కొట్టాడు. అతను ఎగిరి కిందపడ్డాడు. పక్కనే ఉన్న మౌలాలి స్నేహితుడు ఆటోను కొద్దిదూరం వెంబడించాడు. అయితే.. అతను దొరకలేదు. గాయపడిన మౌలాలిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ శంకరయ్య ఆసుపత్రి దగ్గరకు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టిక్‌టాక్‌​ జానీ దాదా కథ అలా ముగిసింది

రైతుబంధు సహాయం మరొకరి ఖాతాలోకి..

పోస్టాఫీస్‌లో సొత్తు స్వాహా..!

యువకుడిని ఢీకొన్ననటి కారు

దసరాపై ఉగ్రనీడ

వీసా రద్దు... పాకిస్తాన్‌ వెళ్లాలని ఆదేశాలు

నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.700 కోట్ల మోసం

కూలిన శిక్షణ విమానం

అమెరికా బార్‌లో కాల్పులు

సైంటిస్ట్‌ అని అబద్ధం చెప్పి..

గ్యాంగ్‌ లీడర్‌ నాగలక్ష్మి!

14 ఏళ్లు.. 6 హత్యలు

దారుణం: ప్రియురాలు గుడ్‌బై చెప్పిందని..

ఈఎస్‌ఐ కుంభకోణం, నాగలక్ష్మి అరెస్ట్‌

సైంటిస్టుగా నమ్మించి మహిళకు బురిడీ

తన ప్రేమను ఒప్పుకోలేదని చంపేశాడు..

రెండో భర్తతో కలిసి ఆరుగుర్ని చంపేసింది..

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌ 

చదువు చెప్తానని.. డబ్బుతో ఉడాయించాడు

చంచలగూడ జైలులో తొలిరోజు రవిప్రకాశ్‌..

రూ.10 కోట్ల నగలు, నటితో పరార్‌

లచ్చలకు లచ్చలు ఇచ్చుడే!

మెట్టినింట నరకం

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్‌

మద్యం మత్తులో కొడవలితో వీరంగం

ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐ దొంగ తెలివి

వరంగల్‌లో అగ్నిప్రమాదం

హాట్‌డాగ్‌ తినలేదని కొట్టి చంపేసింది

ఆరే కాలనీలో 29 మంది అరెస్ట్‌

ఈఎస్‌ఐ స్కాంలో ఫార్మా కంపెనీ ఎండీ అరెస్ట్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది..

హృతిక్‌రోషన్‌ వీర్యదానం చేయాలి : క్రీడాకారిణి

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?