ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై కత్తితో..

10 Aug, 2019 22:22 IST|Sakshi

టీ.నగర్‌ : చెన్నై మైలాపూరులో ఇంట్లో నిద్రిస్తున్న మహిళ గురువారం రాత్రి కత్తిపోట్లకు గురైంది. మైలాపూరు లాలాతోట్టంకు చెందిన కర్పగం (40) గురువారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న కర్పగంపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు.ఆమెను రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. కర్పగం కుమారుడు వసంతకుమార్‌కు  భార్య బంధువులతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన ప్రీతి మామ కుమారుడు అరుణ్‌ అతని అనుచరుడైన శరవణన్‌ మరో ఇద్దరితో కలిసి వసంతకుమార్‌ను హత్య చేసేందుకు ఇంట్లో చొరబడినట్లు తెలిసింది. వసంత్‌కుమార్‌ అని పొరబడి కర్పగంపై కత్తులతో దాడి చేశారు. పరారీలో ఉన్న అరుణ్, శరవణన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాడ్‌తో చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశాడు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

ఐరన్‌ బాక్సుల్లో 9 కిలోల బంగారం

వివాహేతర సంబంధం.. వరుస హత్యలు

దూసుకొచ్చిన మృత్యువు.. 

‘మావయ్య నాపై అత్యాచారం చేశాడు’

నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం

ఏటీఎం చోరీ కేసులో పురోగతి

కూతురిని చంపి.. టీవీ నటి ఆత్మహత్య

వేశ్య దగ్గరికి వెళ్లి మంచి పని చేశాడు

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు

తల్లిని కడతేర్చిన తనయుడు

అక్కను చంపిన తమ్ముడు

కొత్తదారుల్లో కేటుగాళ్లు!

గుజరాత్‌కు ఉగ్రవాది అస్ఘర్‌అలీ

స్టాక్‌ మార్కెట్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం

కుప్పకూలిన భవనం: నలుగురి మృతి

అమెరికాలో డాక్టర్‌ దంపతులు దుర్మరణం

కీచక ఉపాధ్యాయుడు.. తరగతి గదిలో విద్యార్థినిలపై..

చెల్లెలి భర్తతో మహిళ పరారీ

శుభమస్తు షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ 

దైవదర్శనానికి వెళుతూ..

దుబాయ్‌లో జగిత్యాల వాసి దుర్మరణం

తాడ్వి ఆత్మహత్య కేసు; ముగ్గురికి బెయిల్‌

షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ

సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది