రేణుకా చౌదరికి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌

30 Aug, 2019 14:48 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ మహిళా నేత రేణుకా చౌదరికి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయింది. చీటింగ్‌ కేసుకు సంబంధించి ఆమెకు  ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు ఈ వారెంట్‌ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానంటూ రేణుక చౌదరి తన భర్తను మోసగించారంటూ కళావతి బాయి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై రేణుకా చౌదరిపై ఖానాపురం హవేలీ పోలీసులు సెక్షన్‌ 420, 417 కింద నాలుగేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోర్టు పలుమార్లు  రేణుకకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు అందుకోకపోవడంతో పాటు, విచారణకు గైర్హాజరు కావడంతో న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో నకిలీ ఆర్టీఏ అధికారి అరెస్టు

శ్రీ చైతన్య స్కూల్‌ బస్‌ బోల్తా, విద్యార్థులకు గాయాలు

దారి చూపిన నిర్లక్ష్యం..

డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!

ఛత్తీస్‌గఢ్‌ టు సిటీ!

భార్యతో గొడవపడి.. పిల్లలను అనాథలు చేశాడు

నూనె+వనస్పతి=నెయ్యి!

ఠాణా ఎదుట ఆత్మహత్యాయత్నం

మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యం 

ప్రియురాలికి ‘రక్తం’ కానుక

వర్థమాన నటి ఆత్మహత్య

కోవైలో ఎన్‌ఐఏ సోదాలు

ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1

గుట్కా డొంక కదిలేనా?

భార్యతో గొడవ.. భర్త బలవన్మరణం

స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

ఉసురుతీసిన ఆక్వా సాగు

చెట్టుకు కట్టేసి.. చితకబాది..

ఎందుకింత కక్ష..!

ఫేస్‌బుక్‌ మర్డర్‌

400 మందికి ఢిల్లీ నివాసులుగా నకిలీ గుర్తింపు!

కశ్మీరీ యువతులను వివాహం చేసుకున్నందుకు

కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య

నటిపై దాడి చేసిన రూమ్‌మేట్‌

దందాలు చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ

వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!

డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌లో పట్టుకున్నారని..

చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు

చెరబట్టబోయాడు.. చనిపోయింది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు